ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి
పంట రకం

పండ్లు మరియు కూరగాయలు

పండ్లు మరియు కూరగాయల (ఎఫ్&వి) సాగు అనేది ఊహించదగిన భవిష్యత్తులో భారతీయ వ్యవసాయానికి ఒక ఎదుగుదల యంత్రంగా ఉంది మరియు కొనసాగుతుంది. ప్రస్తుతం 2.6 % గా ఉన్న వ్యవసాయ వృద్ధితో పోలిస్తే గత దశాబ్దం నుండి కూరగాయల ఉత్పత్తి 4.6% సిఏజిఆర్ వద్ద పెరుగుతోంది. ఆధునిక నవ్యత ఈ ఎదుగుదలను నడుపుతోంది మరియు ఉత్పాదకతలో మరింత పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఆహార భద్రత దృష్ట్యా మరియు పెరుగుతున్న జనాభా యొక్క పోషక అవసరాలను తీర్చడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం మరియు ఆరోగ్యకరమైన, వ్యాధి-రహిత జీవితాన్ని గడపడం కోసం పండ్లు మరియు కూరగాయల (ఎఫ్&వి) సాగు అనేది ముందుకు సాగే మార్గంగా ఉంది.

ఇప్పటివరకూ ఎఫ్ఎంసి వరుస క్రమ పంటల కొరకు పరిష్కారాల ప్రదాతగా పిలువబడుతోంది. అయితే, మేము పునరుద్ధరించిన విధానంతో పండ్లు మరియు కూరగాయల(ఎఫ్&వి) రైతులకు దగ్గరవుతున్నాము. వారి ఉత్పాదకతను పెంపొందించడానికి మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేయడానికి సుస్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా వారి కలలను సాకారం చేయడానికి మేము వారికి సహాయపడుతున్నాము. కొన్ని కీలకమైన పండ్లు మరియు కూరగాయల పంటలకు అత్యుత్తమంగా సరిపోయే మా ఉత్పత్తుల శ్రేణిని ఒకసారి చూడండి.



మిరప

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో మిరప పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

Portfolio solution for Chilli

 

టొమాటో

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు పోషకాల అవసరానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో టొమాటో పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

Tomato crop portfolio

సంబంధిత ఉత్పత్తులు

ఈ పంట కోసం ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవడానికి ఒక ఉత్పత్తిని ఎంచుకోండి.

ఫిల్టర్ చేయండి
బ్రాండ్
16 ఫలితాలలో 1-12 చూపబడుతున్నాయి