సంక్షిప్త సమాచారం
• ఇది ఒక ప్రత్యేకమైన యాక్టివ్ పదార్ధం ఫ్లూయోపికోలైడ్‌తో ప్రోపమోకార్బ్ హైడ్రోక్లోరైడ్ కలిగి ఉన్న ఒక ఆధునిక శిలీంద్ర నాశిని
• ఇది ఆకులు, కాండం మరియు కాడల పై పూర్తిగా మరియు ఏకరీతిగా విస్తరిస్తుంది
•ఇది బలమైన నిరోధక నిర్వహణ కారణంగా దీర్ఘకాలిక ఫలితాలను ప్రదర్శిస్తుంది
•ఇది ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యాధుల వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
హోకూసియా® లేట్ బ్లైట్ వ్యాప్తిని నియంత్రిస్తుంది మరియు ప్రస్తుత సంక్రమణను నిర్మూలిస్తుంది. ఇది సంక్రమణ యొక్క 5 దశలలో పని చేస్తుంది మరియు శిలీంధ్రాల సెక్యువల్ మరియు అసెక్యువల్ రీప్రొడక్షన్‌ను నియంత్రిస్తుంది. ఈ అణువు వర్షపు నీటిని తట్టుకొని నిలబడుతుంది మరియు మేఘాలు ఉన్న వాతావరణ పరిస్థితులలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మొక్క యొక్క నూతన పెరుగుదలకి రక్షణ కలిపించడం ద్వారా ఇది దీర్ఘకాలపు నియంత్రణను అందిస్తుంది. హోకూసియా® ప్రోఫిలాక్టిక్ మరియు ప్రారంభ క్యురేటివ్ అప్లికేషన్ కోసం ఉత్తమంగా సరిపోతుంది మరియు ప్రయోజనకరమైన కీటకాలు మరియు ప్యారాసైట్లకు హాని కలిగించదు.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు
బంగాళాదుంప
బంగాళాదుంప కోసం లక్షిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- లేట్ బ్లైట్
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- బంగాళాదుంప