ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి
పంట రకం

పప్పు దినుసులు

ప్రపంచంలో పప్పు దినుసుల యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు దిగుమతిదారుగా భారతదేశం ఉంది. ఆహార ధాన్యాల క్రింద పండించబడే ప్రాంతంలో దాదాపుగా 20 శాతం పప్పుదినుసులు ఆక్రమించుకుంటున్నాయి మరియు దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సుమారు 7-10 శాతానికి దోహదపడుతున్నాయి. ఖరీఫ్ మరియు రబీ సీజన్లు రెండింటిలోనూ పప్పుధాన్యాలను పండిస్తున్నప్పటికీ, రబీలో పండించబడే పప్పుదినుసులు మొత్తం ఉత్పత్తిలో 60 శాతం కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి.

అధికంగా ధాన్యపు దిగుబడులను అందించడానికి గాను ఎఫ్ఎంసి యొక్క కీటక నాశునులు యొక్క విస్తృత-శ్రేణి, దీర్ఘకాలం నిలిచి ఉండే చర్యను విశ్వసించండి. అవాంఛితమైన పురుగులను నియంత్రించడానికి మరియు ఆ ఫలితంగా గరిష్ట దిగుబడులను సాధించడానికి మరియు అధిక లాభాలను సంపాదించడానికి గాను దశాబ్దాల పాటుగా రైతులు మా పంట రక్షణ ఉత్పత్తుల శ్రేణిపై ఆధారపడి ఉన్నారు.

సంబంధిత ఉత్పత్తులు

ఈ పంట కోసం ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవడానికి ఒక ఉత్పత్తిని ఎంచుకోండి.

ఫిల్టర్ చేయండి
బ్రాండ్
1 ఫలితాలలో 1-1 చూపబడుతున్నాయి