ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

గ్లోబల్ స్పెషాలిటీ సొల్యూషన్స్ (జిఎస్ఎస్) బిజినెస్ అనేది, గోల్ఫ్ కోర్సులు, పచ్చికబయళ్ళ సంరక్షణ, వ్యవస్థీకృత కీటక నియంత్రణ, పచ్చదనం నిర్వహణ, నర్సరీ మరియు శోభనిచ్చే మొక్కలు, వాహక మరియు వినియోగదారుతో సహా పంట-యేతర విభాగాల వైవిధ్య మిశ్రమాన్ని అందించడానికి ఎఫ్ఎంసి యొక్క ప్రాపంచిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానపు విభాగాన్ని వినియోగించుకుంటుంది.

భారతదేశంలో జిఎస్ఎస్ బిజినెస్, వ్యవస్థీకృత కీటక నియంత్రణ, వాహక మరియు వాణిజ్య కలప శుద్ధి రంగాలలో సేవను అందిస్తుంది. ఇది నిర్మాణ సైట్లలో చెదలపై మరియు వాణిజ్యపరమైన కలప శుద్ధి విభాగములో తొలుచు పురుగులకు దీర్ఘకాలిక నియంత్రణను అందించడంలో పరిశ్రమ అగ్రగామిగా ఉంది.

ఈ క్రింద జాబితా చేయబడిన జిఎస్ఎస్ ఇండియా ఉత్పత్తులు వివిధ గృహ కీటకాలపై విశిష్టమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

జిఎస్ఎస్ లోగో
బైఫ్లెక్స్ టిసి
బైఫ్లెక్స్ ప్లస్
బైస్టార్ డబ్ల్యుపి
ట్రాన్స్‌పోర్టెక్స్
బ్రిగటా ఆర్‌టియు
బ్రిగటా ఎస్‌సి
డర్మెట్ టిసి
ప్యాక్స్టన్