ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

కెమినోవా ఇండియా

కెమినోవా ఇండియా లిమిటెడ్ 100% ఎఫ్ఎంసి ఆధీనంలో ఉన్న సంస్థ, దీనికి గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలోని పనోలి గ్రామంలో రెండు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పంట రక్షణలో ఉపయోగపడే ఇంటర్‌మీడియట్స్ మరియు క్రియాశీల పదార్ధాలు ఈ పరిశ్రమలలో తయారు చేయబడతాయి.