ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

సురక్షితమైన మరియు భద్రత గల ఆహార సరఫరాను నిర్వహించడానికి మాత్రమే కాకుండా భూమిపై అతి తక్కువ ప్రభావం చూపే ఉత్పత్తులను అందించడమే ఎఫ్ఎంసి లక్ష్యంగా చేసుకొంది. రైతుల కొరకు ఉత్పాదకత మరియు శ్రేయస్సును సుస్థిరంగా పెంచడానికై సృజనాత్మక పరిష్కారాల ద్వారా భారతదేశంలో వ్యవసాయ ఆర్థిక ఎదుగుదలకు మేము కట్టుబడి ఉన్నాము. మేము నివసిస్తున్న మరియు పని చేస్తున్న స్థానిక సమాజాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తూనే మేము మా ఉత్పత్తుల బాధ్యతాయుతమైన వాడకమును కూడా ప్రోత్సహిస్తున్నాము.

మా నిబద్ధతను ప్రతిబింబించడానికై, మాకు మేముగా సవాలు విసురుకోవడానికి మరియు ఒక మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను మా కస్టమర్లు, విక్రేతలు, రైతులు మరియు స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యంతో ఎఫ్ఎంసి సుస్థిరత్వ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొంది. అనేక సంవత్సరాలుగా మా ఆవిష్కరణ, భద్రత, సంఘ భాగస్వామ్యం మరియు పర్యావరణ లక్ష్యాలు పై మేము చేసిన పురోగతి గురించి మేము గర్వపడుతున్నాము.