ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

లేబుల్ ద్వారా ఉత్పత్తిని చూడండి

ఉత్పత్తి పేరు లేదా బ్రాండ్ ద్వారా శోధించండి

ఉత్పత్తి వర్గాలు

మీ పంట రక్షణ మరియు పోషణ అవసరాల కోసం సరైన పరిష్కారాన్ని శోధించండి.

FMC's robust range of insecticides provides superior pest control.

కీటక నాశునులు

రైనాక్సిపైర్® మరియు సియాజిపైర్® యాక్టివ్స్ యొక్క సరికొత్త సాంకేతికతల ఆధారంగా కొన్ని ప్రముఖ కీటక నాశునులు పోర్ట్‌ఫోలియోతో సహా రైతులకు ఎఫ్ఎంసి వినూత్న పరిష్కారాలను అందిస్తుంది. అత్యుత్తమ నియంత్రణ కోసం మేము అందించే వినూత్న రసాయన సిద్ధాంతాలను కలిగిన కీటక నాశిని ఉత్పత్తులను చూడండి.

FMC Herbicides help you control the toughest, most resistant weeds.

కలుపు నాశునులు

మా కలుపు నాశిని ఉత్పత్తులు పంట మొలకెత్తడానికి ముందు మరియు తరువాత విస్తృత శ్రేణి కలుపు మొక్కల నియంత్రణను అందిస్తుంది మరియు అనేక రకాలైన పంటలు, గడ్డి మరియు సెడ్జ్ వంటి కలుపు మొక్కలను నిర్మూలించడానికి అత్యంత నిరోధక మరియు కఠినమైన వాటిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.

Fungicides

శిలీంద్ర నాశునులు

ఎఫ్ఎంసి అందించే శిలీంద్ర నాశునులు అత్యంత క్లిష్ట వ్యాధులైన వరిలో గల పాము పొడ మరియు పండ్లు, కూరగాయలలో గల ఊమిసెట్స్ మరియు ఆస్కోమైసెట్స్‌లపై దాని అణువులు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. మేము మా వినియోగదారులకు మరియు సమాజానికి సరిపోయే మరియు స్థిరమైన పరిష్కారాలను అందించే ఉత్పత్తులను పంపిణీ చేయడంపై దృష్టి పెడతాము.

Pomegranates need crop nutrients for satisfactory growth & quality harvest.

పంట పోషకాలు

సంతృప్తికరమైన పెరుగుదల మరియు నాణ్యమైన పంట కోసం పంటలకు పోషకాలు అవసరం. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ (ఐఎన్‌ఎం) కు ప్రతీ పోషకం యొక్క సరైన సమతుల్యం కీలకం. సూక్ష్మపోషకాలు మరియు మొక్కల పెరుగుదల నియంత్రకాలు ఎఫ్ఎంసి లోని పంట పోషక వర్గాలకు కీలకం, ఇది పంటల సాగు కోసం రైతులకు ఉత్తమ తరగతి సూత్రీకరణలను అందించడానికి సహాయపడుతుంది.

Maintaining soil health is key for an improved yield.

జీవ పరిష్కారాలు

పంట ఉత్పాదకత సవాళ్లను పరిష్కరించడానికి జీవ వనరు కీలకమైనది. సహజ పదార్ధాలు, యాసిడ్ ఆధారిత బయో-స్టిములెంట్స్, మైక్రోబియల్ స్ట్రెయిన్స్, బ్యాక్టీరియా, ఫంగస్ మొదలైన వాటిపై ఎఫ్ఎంసి వద్ద బయో పరిష్కారాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. జీవ-పరిష్కారాలలో మా ఉత్పత్తులు రాబోయే కాలంలో మరిన్ని ఆవిష్కరణలను చేయడానికి తోడ్పడుతుంది.

FMC's Advantage DS helps control early sucking pests on Cotton.

విత్తన శుద్ధి

మంచి విత్తనాలతో మంచి లాభం కలుగుతుంది. ప్రారంభ దశలలో తెగులు మరియు వ్యాధుల బారిన పడకుండా విత్తన శుద్ధి ప్రక్రియ ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది.