ప్రధాన విషయానికి వెళ్ళండి
ప్రస్తుత స్థానం
380009
in | en
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

లగాన్® పంట పోషణ

లగాన్® పంట పోషణ ఒక యాంటీ-గిబ్బరెలిన్ ఫార్ములేషన్‌గా పనిచేస్తుంది. ఇది మామిడి పంటలో వికల్పమైన ( నిలకడ లేని) కాపు మరియు క్రమరహితమైన కాపును అధిగమించడానికి సహాయపడుతుంది. లగాన్® పంట పోషణ అనేది మొక్కల యొక్క శాఖీయ ( మొక్కల ఎదుగుదల) దశను నియంత్రించి, ప్రత్యుత్పత్తి (పూత మరియు కాయల) అభివృద్ధికి సహకరిస్తుంది. 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్ల పైన మాత్రమే లగాన్® ను ఉపయోగించాలి మరియు చెట్ల సైజు ( విస్తీర్ణం )ని బట్టి మోతాదు వాడవలెనని సిఫార్సు చేయబడుతుంది.

సంక్షిప్త సమాచారం

  • పాక్లోబ్యూట్రజాల్ అత్యధిక కాన్సన్‌ట్రేటెడ్ ఫార్ములేషన్ కలిగిన వాటిల్లో లగాన్® క్రాప్ న్యూట్రిషన్ ఒకటి. ఇందులో చాలా సన్నటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ పదార్థాలు ఉంటాయి, ఇవి మామిడి చెట్ల యొక్క ప్రారంభ పెరుగుదల దశలో సహాయపడతాయి
  • లగాన్® క్రాప్ న్యూట్రిషన్ మట్టిలోకి బాగా పీల్చుకోబడుతుంది మరియు తగిన పోషణను అందిస్తుంది
  • మెరుగైన పూత రావడానికి ఇది సహాయపడుతుంది మరియు పూత రాలుటను ఇది తగ్గిస్తుంది
  • లగాన్ ® క్రాప్ న్యూట్రిషన్ వినియోగించే ముందు నీరు పారించి ఎరువులు వేసిన చెట్లలో లగాన్® క్రాప్ న్యూట్రిషన్ ఉత్తమ ఫలితాలను చూపిస్తుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • 25% డబ్ల్యూ/వి పాక్లోబుట్రాజోల్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

supporting documents

ఉత్పత్తి అవలోకనం

ఒక కాపు విడిచి మరో కాపు బాగా కాయడం లేదా క్రమరహితంగా కాపు రావడం అనే సమస్య సాధారణంగా మామిడి చెట్లలో ఎక్కువగా ఉంటుంది. లగాన్® క్రాప్ న్యూట్రీషన్ మొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది మరియు ఇందులో 23% పాక్లోబ్యూట్రజోల్ డబ్యు/డబ్ల్యు ఉంది. లగాన్® క్రాప్ న్యూట్రీషన్ మామిడి వంటి కాయలు కాచే పంట కోసం డబ్బుకు తగిన విలువను అందించే ఫార్ములేషన్.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • మామిడి