ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి
పంట రకం

సోయాబీన్

సోయాబీన్ లేదా సోయా బీన్ (గ్లైసిన్ మ్యాక్స్) అనేది అనేది తూర్పు ఆసియాకు చెందిన పప్పుదినుసు జాతి పంట. ఇది అనేక ఉపయోగాలను కలిగి ఉన్న దాని తినదగిన చిక్కుడు గింజ కోసం విస్తృతంగా పండించబడుతుంది. ఈ పంట యొక్క సాగు విస్తీర్ణము నానాటికీ పెరుగుతూ, సోయాబీన్ రైతుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది పొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకునే ఇతర నూనె విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కూడా భారతదేశానికి సహాయపడింది.

మా అత్యుత్తమ శ్రేణి పురుగుమందులు మరియు కలుపునాశినులు సోయాబీన్ పంట యొక్క అత్యధిక నాణ్యత మరియు దిగుబడికి గాను కీడుచేసే పురుగులు మరియు కలుపుమొక్కలను ఎదుర్కొని నియంత్రిస్తాయి.

సంబంధిత ఉత్పత్తులు

ఈ పంట కోసం ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవడానికి ఒక ఉత్పత్తిని ఎంచుకోండి.