వాణిజ్య పంటలు
ప్రత్తిపంట భారతదేశంలో పండిస్తున్న అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. భారతదేశంలో 12 మిలియన్లకు పైగా హెక్టార్ల భూమిలో పండిస్తున్న ప్రత్తిపంట (గోస్సిపియం హిర్సుటం) పారిశ్రామిక మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆధిపత్య పాత్రను పోషిస్తుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం వివిధ అంతర్జాతీయ టెక్స్‌టైల్ బ్రాండ్‌లు మరియు రిటైలర్‌లకు ప్రాధాన్యత గలిగిన చోట్లలో ఒకటిగా కూడా ఉంది, అందువల్లనే భారతీయ రైతులకు అది ఒక ముఖ్యమైన పంటగా ఉంటుంది.
ఎఫ్ఎంసి యొక్క ఉత్తమ శ్రేణి శిలీంద్ర నాశునులు మరియు కీటక నాశునులు ఆల్టర్నేరియా ఆకుమచ్చ వ్యాధిని మరియు కాయ తొలుచు పురుగు, మచ్చల పురుగు, పొగాకు గొంగళిపురుగు, తెల్లదోమ మరియు మరెన్నో అటువంటి పురుగులను నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ విభాగంలో టొమాటో పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.
సంబంధిత ఉత్పత్తులు
ఈ పంట కోసం ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవడానికి ఒక ఉత్పత్తిని ఎంచుకోండి.