ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

బెనివియా® కీటక నాశిని

బెనివియా® కీటక నాశిని అనేది ఆంత్రానిలిక్ డయామైడ్ కీటక నాశిని, ఇది ఆకులపైన పిచికారి కోసం రూపొందించిన ఆయిల్ డిస్పర్సన్ ఫార్ములేషన్ రూపంలో ఉంటుంది. సైజిపైర్® అనే సక్రియ పదార్ధం కలిగి ఉన్న బెనివియా®, అనేక రసం పీల్చే పురుగులపై మరియు కొరికి నమిలి తినే కీటకాలపై విస్తృతమైన చర్యను ప్రదర్శిస్తుంది. పంట జీవిత చక్రంలో ప్రారంభ దశలోనే బెనివియా® కీటక నాశిని వాడకం పంటకు మంచి ఆరంభం మరియు పంట చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. అది మంచి దిగుబడి మరియు మంచి పంట నాణ్యతకు మార్గాన్ని సులభం చేస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • సియాజిపైర్ ® యాక్టీవ్ ద్వారా పవర్ చేయబడిన ఒక వినూత్న కీటక నాశిని బెనివియా® కీటక నాశిని, ఇది కీటకాల కండరాల వ్యవస్థను నాశనం చేస్తుంది, అలాగే కీటకాల ఆహార వ్యవస్థను, కదలికలను పునరుత్పత్తి వ్యవస్థ పై కూడా గణనీయ ప్రభావితం చేస్తుంది
  • బెనివియా® కీటక నాశిని ఒక ప్రత్యేకమైన క్రాస్ స్పెక్ట్రం యాక్టివిటీని అందిస్తుంది, ఇది పీల్చే, నమిలే తెగుళ్ళను నియంత్రించడం ద్వారా రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని అందిస్తుంది
  • ఆకులను కీటకాలు వేగంగా తినడాన్ని నివారించడం ద్వారా బెనివియా ® కీటక నాశిని ఆకులను మరియు అభివృద్ధి దశలో ఉన్న పండ్లకు రక్షణ కలిపిస్తుంది మరియు అందులో ఉన్న ట్రాన్స్‌లిమినల్ చర్య వలన ఉత్పత్తి కీటకాల వద్దకు చేరుకుంటుంది (ఆకు యొక్క క్రింద భాగం సహా) మరియు సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది
  • క్విక్ రెయిన్‌ఫాస్ట్‌నెస్
  • గ్రీన్ లేబుల్ ఉత్పత్తి

ఉపయోగించిన పదార్ధాలు

  • సియాజిపైర్ ® యాక్టివ్ - 10.26% ఓడి ద్వారా పవర్ చేయబడింది

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

ఒక రైతు ఆరోగ్యకరమైన మరియు మంచి పంటను కావాలని కోరుకుంటారు. ఒక మంచి పంట పండితే, ఆ విషయం ఊరంతా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే, అనేక రకాల కీటకాల దాడి వలన పంట ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. ఈ ప్రమాదం నుండి పంటను రక్షించడానికి, సియాజిపైర్ ® యాక్టివ్ ద్వారా పవర్ చేయబడిన బెనివియా® కీటక నాశిని అనే ప్రత్యేక అణువును ఎఫ్ఎంసి అందిస్తుంది. ఎఫ్ఎంసి ద్వారా అందించబడుతున్న బెనివియా® కీటక నాశిని రైతుల అవసరాలను తీరుస్తుంది మరియు ప్రారంభం నుండి పంటలకు ఉత్తమ సంరక్షణను అందిస్తుంది. రసం పీల్చే, నమిలే జాతి కీటకాలపై దాని క్రాస్-స్పెక్ట్రం చర్య కారణంగా, బెనివియా® కీటక నాశిని ప్రారంభ దశలో పంటను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మంచి దిగుబడిని పొందడంలో రైతుకు సహాయపడుతుంది. బెనివియా ® కీటక నాశినితో, వారి పంటకు వారు ఎల్లప్పుడూ కోరుకునే అత్యున్నత రక్షణను పొందవచ్చు మరియు అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • మిరప
  • టొమాటో
  • దానిమ్మ
  • ద్రాక్ష
  • ప్రత్తి
  • పుచ్చకాయ
  • వంకాయ
  • బెండకాయ
  • క్యాబేజ్
  • కాకరకాయ
  • బీరకాయ
  • ఘెర్కిన్