ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్

ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్ అనేది హ్యూమిక్ యాసిడ్స్ కలగలసిన ప్రత్యేక అమినో యాసిడ్ ఫార్ములేషన్. ఇందులో ఫల్విక్ సమృద్ధిగా ఉన్న హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ ఉండడం వలన ఇది మరింత స్వచ్ఛంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది. ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్‌లో చాలా సన్నటి అణువులు ఉంటాయి, ఇవి నీటిలో త్వరగా కలిసిపోయి వెంటనే కరిగిపోతాయి.

సంక్షిప్త సమాచారం

  • ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్ వేరు పెరుగుదలకు మరియు వేరు యొక్క బలాన్ని వృద్ధి చేయడానికి సహకరిస్తుంది
  • మట్టిలో మెరుగైన మైక్రోబియల్ క్రియాశీలతకు మరియు పోషకాల మెరుగైన వినియోగానికి ఇది సహాయపడుతుంది
  • ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్ మట్టి భౌతిక, రసాయన మరియు జీవశాస్త్ర గుణాలను మెరుగుపరుస్తుంది మరియు మట్టిలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • 12% హ్యూమిక్ యాసిడ్
  • 1% అమినో యాసిడ్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

supporting documents

ఉత్పత్తి అవలోకనం

మట్టి ఆరోగ్యాన్ని కాపాడటం చాలా ముఖ్యం. రైతులకు తమ పంట యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఫరాగ్రో® జిఆర్ బయో సొల్యూషన్స్ సహాయం చేశాయి. ఇందులోని సన్నని మరియు నాణ్యమైన డోలోమైట్ గ్రాన్యూల్స్ అనేక పంటలలో సమర్థతను, మట్టి యొక్క ఆరోగ్యాన్ని మరియు వేరు యొక్క పెరుగుదలను వృద్ధి చేస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వరి
  • గోధుమ
  • ఆపిల్
  • సోయాబీన్
  • వేరుశెనగ