ఎఫ్ఎంసి కార్పొరేషన్ (ఇక నుండి "ఎఫ్ఎంసి", "మాకు", "మేము", "మా " అని పేర్కొనబడుతుంది) ఈ కుకీ పాలసీ ("పాలసీ") ప్రదర్శించబడే వెబ్‌సైట్ ("వెబ్‌సైట్")ను నిర్వహిస్తుంది. ఈ పాలసీ పిక్సెల్స్, స్థానిక నిల్వ వస్తువులు మరియు అటువంటి ఉపకరణాల (ఇతరత్రా సూచించబడకపోతే తప్ప సంఘటితంగా "కుకీస్") సమ్మేళనము మరియు మీకు ఉన్న ఎంపికలతో మేము కుకీలను ఎలా ఉపయోగిస్తామో చర్చిస్తుంది.
ఎఫ్ఎంసి కార్పొరేషన్ (ఇక నుండి "ఎఫ్ఎంసి", "మాకు", "మేము", "మా " అని పిలువబడుతుంది) ఈ కుకీ పాలసీ ("పాలసీ") ప్రదర్శించబడే వెబ్‌సైట్ ("వెబ్‌సైట్")ను నిర్వహిస్తుంది. ఈ పాలసీ పిక్సెల్స్, స్థానిక నిల్వ వస్తువులు మరియు అటువంటి ఉపకరణాల (ఇతరత్రా సూచించబడకపోతే తప్ప సంఘటితంగా "కుకీస్") సమ్మేళనము మరియు మీకు ఉన్న ఎంపికలతో మేము కుకీలను ఎలా ఉపయోగిస్తామో చర్చిస్తుంది. ఈ నోటీసు ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
మేము ఉపయోగించే కుకీల రకాలు మరియు ఎందుకు
మీ కుకీలను ఎలా నిర్వహించుకోవాలి
ప్రకటన చేయడం మరియు విశ్లేషణల గురించి అదనపు సమాచారం
వెబ్‌సైట్ కార్యకలాపాల్ని సాధ్యమైనంత సజావుగా ఉంచడానికి మరియు ప్రతి సందర్శకునికీ వెబ్ సేవలు మరియు పనితీరులను అందించడానికి గాను మా వెబ్‌సైట్ వాడుకదారు స్నేహపూర్వకత మరియు నిమగ్నతను పెంపొందించే టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీల ఉదాహరణలుగా కుకీలు, పిక్సెల్ ట్యాగ్‌లు, లోకల్ స్టోరేజ్ ఆబ్జెక్టులు మరియు స్క్రిప్టులు ఉంటాయి.
మేము వివిధ ఆవశ్యకతల కోసం కుకీలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వెబ్ గణాంకాలను లెక్కించడం, లేదా మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మీ అనుభవాన్ని మెరుగుపరచడం వంటివి.
మీ గోప్యత మాకు ముఖ్యమైనది కాబట్టి, మా వెబ్‌సైట్‌లో ఏ కుకీలు ఉపయోగించబడతాయి మరియు మీరు మీ కుకీ ప్రాధాన్యతలను ఎలా నిర్వహించుకోవచ్చునో అనేదాని గురించి మరింత వివరంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అనేక కుకీలు వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేసుకోవు. అయినా, ఎప్పటికప్పుడు, మీ ఐపి చిరునామా వంటి మాకు అందుబాటులో ఉన్న ఇతర సమాచారంతో ఒక్కరుగా గానీ లేదా కలిపి గానీ గుర్తించబడే వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ("వ్యక్తిగత సమాచారం") కుకీలు కలిగి ఉండవచ్చు. మేము ఎందుకు కుకీలను ఉపయోగిస్తాము మరియు మీ నుండి మరియు మీ గురించి అవి సేకరించే సమాచారం యొక్క వివరాల కోసం దయచేసి ఈ కుకీ పాలసీని మరియు మా గోప్యతా విధానము ను జాగ్రత్తగా చదవండి.
ఒక కుకీ అనేది, మా వెబ్‌సైట్లను సందర్శించేటప్పుడు మీ బ్రౌజర్ పై లేదా మీరు ఉపయోగించే ఉపకరణం యొక్క హార్డ్ డ్రైవ్ పై మేము నిల్వ చేసే అక్షరాలు మరియు అంకెల కలిగి ఉన్న ఒక చిన్న ఫైల్. కుకీలను అడ్డుకునేలా మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్‌ను సర్దుబాటు చేసి ఉంటే తప్ప, మీరు వెబ్‌సైట్‌లను సందర్శించిన వెనువెంటనే మా సిస్టమ్ మీ బ్రౌజర్ పై కుకీలను విడుదల చేస్తుంది.
సాధారణంగా ఉపయోగించబడే వివిధ కార్యాచరణలతో వివిధ రకాల కుకీలు ఉన్నాయి:
మొదటి మరియు తృతీయ-పక్షపు కుకీలు
ఒక మొదటి పక్షపు కుకీ మరియు ఒక తృతీయ పక్షపు కుకీ మధ్య వ్యత్యాసము మీ ఉపకరణంపై కుకీని ఎవరు ఉంచారు అనేదానికి సంబంధించి ఉంటుంది.
● మొదటి-పక్షపు కుకీలు అనేవి ఆ సమయానికి వాడుకదారు సందర్శిస్తున్న ఒక వెబ్‌సైట్ ద్వారా సెట్ చేయబడి ఉంటాయి (ఉదా., మా వెబ్‌సైట్ డొమైన్ ద్వారా ఉంచబడిన కుకీలు, ఉదాహరణకు www.ag.fmc.com).
● తృతీయ-పక్షపు కుకీలు అనేవి, వాడుకదారుచే సందర్శించబడుతున్న వెబ్‌సైట్ కాకుండా ఇతర డొమైన్ చే సెట్ చేయబడి ఉన్న కుకీలు. ఒకవేళ ఒక వాడుకదారు ఒక వెబ్‌సైట్‌ను సందర్శిస్తే మరియు మరొక సంస్థ ఆ వెబ్‌సైట్ ద్వారా ఒక కుకీని సెట్ చేస్తే, అది ఒక తృతీయ-పక్షపు కుకీ అవుతుంది.
నిరంతర కుకీలు
కుకీలో పేర్కొన్న సమయం ప్రకారం ఈ కుకీలు ఒక యూజర్ డివైస్ పై ఉంటాయి. ఆ నిర్దిష్ట కుకీని సృష్టించిన వెబ్‌సైట్‌ను వాడుకదారు సందర్శించిన ప్రతిసారీ అవి యాక్టివేట్ చేయబడతాయి.
సెషన్ కుకీలు
ఒక బ్రౌజర్ సెషన్ సందర్భంగా వాడుకదారు యొక్క చర్యలను అనుసంధానించడానికి వెబ్‌సైట్ ఆపరేటర్లకు ఈ కుకీలు వీలు కలిగిస్తాయి. ఒక వాడుకదారు బ్రౌజర్ విండోను తెరిచినప్పుడు సెషన్ మొదలవుతుంది మరియు వారు బ్రౌజర్ విండోను మూసివేసినప్పుడు పూర్తవుతుంది. సెషన్ కుకీలు తాత్కాలికంగా సృష్టించబడతాయి. మీరు బ్రౌజర్‌ను మూసివేశారంటే, సెషన్ కుకీలు అన్నీ తొలగించబడతాయి.
మేము ఉపయోగించే కుకీల రకాలు మరియు ఎందుకు
సాధారణంగా, వెబ్‌సైట్ యొక్క ఇతర వాడుకదారుల నుండి మిమ్మల్ని వేరుపరచడానికి వెబ్‌సైట్ కుకీలను ఉపయోగిస్తుంది. మీరు వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేసినప్పుడు మీకు మంచి అనుభవాన్ని అందించడానికి ఇది మాకు సహాయపడుతుంది మరియు దానిని మెరుగుపరచడానికి కూడా మాకు వీలు కలిగిస్తుంది.
వెబ్‌సైట్ పై మేము ఉపయోగించగల కుకీలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడవచ్చు:
● ఖచ్చితంగా అవసరం
● పనితీరు
● ఫంక్షనాలిటీ
● లక్ష్యం చేసుకోవడం
కొన్ని కుకీలు ఈ ఆవశ్యకతలలో ఒకటి కంటే ఎక్కువ వాటిని నెరవేర్చవచ్చు. మీరు కుకీలను తొలగించునంత వరకూ లేదా మీరు కుకీని మొదట అంగీకరించిన తర్వాత 13 నెలల వరకూ ఖచ్చితంగా అవసరమైన, పనితీరు, కార్యనిరత లేదా కుకీలను లక్ష్యం చేసుకోవడాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేయబడే మీ వ్యక్తిగత సమాచారం నిల్వ చేయబడుతుంది.
'ఖచ్చితంగా అవసరం' మీరు వెబ్‌సైట్‌ను చూడడానికి మరియు సురక్షిత అంశాలు వంటి ఆవశ్యక ఫీచర్లను ఉపయోగించడానికి కుకీలు మీకు వీలు కలిగిస్తాయి. ఈ కుకీలు లేకుండా, అభ్యర్థించిన సేవలను మేము అందించలేము. ఖచ్చితంగా అవసరమైన కుకీలు వంటివి మా వెబ్‌సైట్‌లో దీని ద్వారా గుర్తించబడతాయి కుకీల జాబితా. ఈ కుకీల వాడకం కోసం చట్టపరమైన ప్రాతిపదిక ఈ దిగువన జాబితా చేయబడినటువంటి ఒక ఒప్పందం యొక్క పనితీరు గానీ లేదా మా చట్టబద్దమైన ఆసక్తులు గానీ అయి ఉంటుంది:
● మీరు వెబ్‌సైట్‌కు లాగిన్ అయినట్లుగానూ మరియు అధీకృతం చేయడానికి మిమ్మల్ని గుర్తిస్తుంది.
● వెబ్‌సైట్ పనిచేసే విధంగా మేము ఏవైనా మార్పులు చేసినప్పుడు వెబ్‌సైట్ పై సరైన సేవకు మీరు కనెక్ట్ అయ్యేలా చూసుకుంటాయి.
● భద్రతా ఆవశ్యకతల కోసం.
ఈ కుకీలను అంగీకరించడం అనేది వెబ్‌సైట్‌ను ఉపయోగించడానికి ఒక షరతు, కాబట్టి ఒకవేళ మీరు ఈ కుకీలను నివారించినట్లయితే, మీ సందర్శన సందర్భంగా వెబ్‌సైట్ లేదా వెబ్‌సైట్ పై భద్రత ఎలా పని చేస్తుందో మేము హామీ ఇవ్వలేము.
'పెర్ఫార్మెన్స్' మీరు వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగిస్తారు అనేదాని గురించి సమాచారాన్ని కుకీలు సేకరిస్తాయి అనగా, ఏ పేజీలను మీరు సందర్శించారు మరియు మీకు ఏవైనా సమస్యలు ఎదురయ్యాయా అని. ఈ కుకీలు ఏ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవు మరియు వెబ్‌సైట్ పని విధానాన్ని మెరుగుపరచడానికి, మా వాడుకదారుల ఆసక్తులను అర్థం చేసుకోవడానికి మరియు మా ప్రకటనల యొక్క సమర్థతను కొలవడానికి మాకు సహాయపడటానికి మాత్రమే ఉపయోగించబడతాయి.
మేము ఈ కింది ప్రయోజనాల కోసం పనితీరు కుకీలను ఉపయోగించవచ్చు:
● వెబ్ విశ్లేషణలను చేపట్టుట: వెబ్‌సైట్ ఎలా ఉపయోగించబడుతున్నదో గణాంకాలను అందించుట.
● అఫిలియేట్ ట్రాకింగ్ నిర్వర్తించుట: మా సందర్శకులలో ఒకరు కూడా వారి సైట్‌ను సందర్శించినట్లుగా అనుబంధ సంస్థలకు ఫీడ్‌బ్యాక్ అందించుట.
● ఒక ఉత్పత్తి లేదా సేవను వీక్షించిన వెబ్‌సైట్ యొక్క వాడుకదారుల సంఖ్యపై డేటాను పొందుట.
● సంభవించిన ఏదైనా లోపాలను కొలవడం ద్వారా వెబ్‌సైట్‌ను మెరుగుపరచడానికి మాకు సహాయపడుట.
● వెబ్‌సైట్ కోసం వివిధ డిజైన్లను పరీక్షించుట.
ఈ కుకీలలో కొన్నింటిని మా కోసం తృతీయ పక్షాలు నిర్వహించవచ్చు.
'ఫంక్షనాలిటీ' మీ సందర్శనను మెరుగుపరచడానికై సేవలను అందించడానికి లేదా సెట్టింగులను గుర్తుంచుకోవడానికి కుకీలు ఉపయోగించబడతాయి. కఠినమైన ఫంక్షనాలిటీ కుకీలు దీని గుర్తించబడతాయి కుకీల జాబితా. ఈ కుకీల వాడకం కోసం చట్టపరమైన ప్రాతిపదిక ఈ దిగువన జాబితా చేయబడినటువంటి ఒక ఒప్పందం యొక్క పనితీరు గానీ లేదా మా చట్టబద్దమైన ఆసక్తులు గానీ అయి ఉంటుంది:
మేము ఈ కింది కార్యాచరణ కుకీలు కుకీలను ఉపయోగించవచ్చు:
● లేఅవుట్, వచనం సైజు, ప్రాధాన్యతలు మరియు రంగులు వంటి మీరు అప్లై చేసిన సెట్టింగులను గుర్తుంచుకొనుట.
● మీరు ఒక సర్వేని పూరించాలనుకుంటున్నారా అని మేము ఇప్పటికే మిమ్మల్ని అడిగి ఉంటే దానిని గుర్తుంచుకొనుట.
● మీరు ఒక నిర్దిష్ట భాగాంశము లేదా వెబ్‌సైట్ పై గల జాబితాతో నిమగ్నమై ఉన్నట్లయితే గుర్తుంచుకొని తద్వారా అది పునరావృతం కాకుండా చూసుకొనుట.
● మీరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినప్పుడు మీకు చూపుట.
● పొందుపరచియున్న వీడియో కంటెంటును అందించుట మరియు చూపించుట.
ఈ కుకీలలో కొన్నింటిని మా కోసం తృతీయ పక్షాలు నిర్వహించవచ్చు.
'లక్ష్యం చేసుకొనుట’ వెబ్‌సైట్, అదే విధంగా ఇతర వెబ్‌సైట్లు, యాప్‌లు మరియు ఆన్‌లైన్ సేవలు, మీరు సందర్శించిన పేజీలు మరియు మీరు అనుసరించిన లింకులతో సహా వాటిని ట్రాక్ చేయడానికి కుకీలు ఉపయోగించబడతాయి, అవి వెబ్‌సైట్ పై మీకు లక్ష్యం చేయబడిన ప్రకటనలను ప్రదర్శించడానికి మాకు వీలు కలిగిస్తాయి. మేము లక్ష్యం చేసుకున్న కుకీలను ఉపయోగించడానికి చట్టపరమైన ప్రాతిపదిక మీ సమ్మతియే.
మేము ఈ కింది లక్ష్యం చేసుకున్న కుకీలు కుకీలను ఉపయోగించవచ్చు:
● వెబ్‌సైట్ లోపున లక్ష్యం చేసుకున్న ప్రకటనలను ప్రదర్శించడం.
● మేము వ్యక్తిగతీకరించిన ప్రకటనలు మరియు కంటెంటును అందజేసే పద్ధతిని మెరుగుపరచుకోవడం మరియు వెబ్‌సైట్ పై ప్రకటన క్యాంపెయిన్ల విజయాన్ని కొలవడం.
ఈ కుకీలలో కొన్నింటిని మా కోసం తృతీయ పక్షాలు నిర్వహించవచ్చు.
మా వెబ్‌సైట్ లపై మేము ఏ కుకీలను ఉపయోగిస్తున్నామో అదనపు సమాచారం కోసం దయచేసి దిగువన మరియు మా కుకీ జాబితా చూడండి.
మీ కుకీలను ఎలా నిర్వహించుకోవాలి
మీ ఉపకరణంపై మా వెబ్‌సైట్ కుకీలను నిల్వ చేయకూడదని మీరు అనుకుంటే, నిర్దిష్ట కుకీలను నిల్వ చేయడానికి ముందు మీరు ఒక హెచ్చరికను అందుకునేలా మీరు మీ బ్రౌజర్ సెట్టింగులను మార్చవచ్చు. అనేక వెబ్ బ్రౌజర్లు బ్రౌజర్ సెట్టింగుల ద్వారా అనేక కుకీల యొక్క కొంత నియంత్రణకు వీలు కలిగిస్తాయి, అంటే మీరు మీ సెట్టింగులను సర్దుబాటు చేసుకోవచ్చు, తద్వారా మీ బ్రౌజర్ మా అనేక కుకీలను తిరస్కరిస్తుంది లేదా తృతీయ పక్షాల నుండి కొన్ని కుకీలను మాత్రమే తిరస్కరిస్తుంది. మీ ఉపకరణంపై ఇదివరకే నిల్వ చేయబడి ఉన్న కుకీలను తొలగించడం ద్వారా కూడా మీరు కుకీలకు మీ సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు.
మీరు ఏవైనా కుకీలను అంగీకరించకూడదనుకుంటే మరియు తదనుగుణంగా మీ బ్రౌజర్ సెట్టింగులను మార్చాలనుకుంటే, మా వెబ్‌సైట్ సరిగ్గా పనిచేస్తుందని మేము హామీ ఇవ్వలేమని దయచేసి అవగాహన కలిగి ఉండండి. దీని అర్థం మీరు ఈ వెబ్‌సైట్ యొక్క అన్ని ఫీచర్లను సాధ్యమైనంత పూర్తి పరిధిలో ఉపయోగించలేకపోవచ్చు లేదా మీరు వెబ్‌సైట్ యొక్క కొన్ని భాగాలను కూడా వీక్షించలేకపోవచ్చు.
మీరు ఉపయోగించే ప్రతి బ్రౌజర్ మరియు ఉపకరణం కోసం మీరు మీ సెట్టింగులను మార్చాల్సి ఉంటుందని దయచేసి గమనించండి. అంతేకాకుండా, కొన్ని కుకీ-యేతర ఆన్‌లైన్ ట్రాకింగ్ టెక్నాలజీలకు సంబంధించి అటువంటి పద్ధతులు పనిచేయవు.
మీ సెట్టింగులు మరియు కుకీలను మార్చడానికి పద్ధతులు ఒక బ్రౌజర్ నుండి మరో బ్రౌజర్‌కు భిన్నంగా ఉంటాయి ఐతే సాధారణంగా మీ ఇంటర్నెట్ బ్రౌజర్ యొక్క 'ఎంపికలు' లేదా 'ప్రాధాన్యతలు' మెనూలో కనుగొనబడతాయి. ఒకవేళ అవసరమైతే, మీరు మీ బ్రౌజర్ పై హెల్ప్ ఫంక్షన్‌ను ఉపయోగించవచ్చు లేదా మీ బ్రౌజర్ కోసం నేరుగా కుకీ సెట్టింగులకు వెళ్ళడానికి క్రింద ఉన్న లింకులలో ఒకదాన్ని క్లిక్ చేయడమనేది సహాయకారిగా ఉండవచ్చు.
· ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో కుకీ సెట్టింగులు
· మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కుకీ సెట్టింగులు
· గూగుల్ క్రోమ్‌లో కుకీ సెట్టింగులు
· సఫారిలో కుకీ సెట్టింగులు
· ఒపేరాలో కుకీ సెట్టింగులు
మరింత సమాచారం
కుకీలు ఎలా సెట్ చేయబడ్డాయి మరియు వాటిని ఎలా నిర్వహించాలి మరియు తొలగించాలి అనే వివరాలతో సహా కుకీల గురించి మరింత తెలుసుకోవడానికి www.aboutcookies.org లేదా www.allaboutcookies.org ని సందర్శించండి. మీరు ఈ వెబ్‌సైట్ పై కెనడా కుకీస్ యొక్క గోప్యతా కమిషనర్ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు.
మీ కోసం కుకీలను నిర్వహించగల సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మా వెబ్‌సైట్ పై ఉపయోగించబడిన ఒక్కో కుకీని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి మీరు www.ghostery.com ను కూడా ఉపయోగించవచ్చు.
ప్రకటన చేయడం మరియు విశ్లేషణల గురించి అదనపు సమాచారం
మా వెబ్ సైట్ యొక్క ఏ భాగాలు మా సందర్శకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయో నిర్ణయించడానికి మేము వెబ్ గణాంకాల కుకీలను ఉపయోగిస్తాము. ఇది మీ కోసం మా వెబ్ సైట్ యొక్క నిర్మాణం, నావిగేషన్ మరియు కంటెంటును సాధ్యమైనంత వరకూ వాడుకదారు హితంగా చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ కుకీలు ఈ విధంగా ఉపయోగించబడతాయి (i) మా వెబ్ పేజీలకు సందర్శకుల సంఖ్యను ట్రాక్ చేయడం; (ii) ఒక్కో వాడుకదారు మా వెబ్ పేజీలపై గడిపే సమయాన్ని ట్రాక్ చేస్తూ ఉండటం; (iii) ఒక సందర్శకుడు మా వెబ్ సైట్ యొక్క వివిధ పేజీలను సందర్శించే క్రమాన్ని నిర్ణయించడం; (iv) వెబ్ సైట్ యొక్క ఏ భాగాలను మార్చవలసిన అవసరముందనే అంచనా వేయడం; మరియు (v) వెబ్ సైట్ ను అనుకూలీకృతం చేయడం.
గూగుల్ అనలిటిక్స్:
ఈ వెబ్‌సైట్ గూగుల్ ఎల్ఎల్‌సి ("గూగుల్") చే అందించబడే వెబ్ విశ్లేషణల సేవ గూగుల్ అనలిటిక్స్‌ను ఉపయోగిస్తుంది. పనితీరు మరియు వాడుకదారు-హితమైన పద్ధతిని మెరుగుపరచడానికి మరియు మా సందర్శకుల అవసరాలకు అనుకూలమైన సేవలను పొందుపరచడానికి గాను సమాచారాన్ని సేకరించడానికి, పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి గూగుల్ అనలిటిక్స్ కుకీలను ఉపయోగిస్తుంది. తదనుగుణంగా, మీ ఐపి చిరునామా వంటి వినియోగ డేటా గూగుల్‌తో పంచుకోబడుతుంది, అది అటువంటి సమాచారాన్ని ఎలా నిర్వహిస్తుందో మరియు సమాచారం యొక్క సేకరణ మరియు వాడకం గురించి మీకు ఉండగల ఏవైనా ఎంపికలను పరిష్కరించగల దాని స్వంత గోప్యతా విధానాన్ని కలిగి ఉంటుంది. వెబ్‌సైట్ యొక్క మీ వాడకమును మదింపు చేయుటకు, వెబ్‌సైట్ కార్యకలాపాలపై నివేదికలను క్రోడీకరించడానికి మరియు మాకు వెబ్‌సైట్ కార్యకలాపాలు మరియు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన ఇతర సేవలను అందించడానికి ఎఫ్ఎంసి తరఫున ఈ సమాచారాన్ని గూగుల్ ఉపయోగిస్తుంది.
ఐపి చిరునామాల అనామధేయక సేకరణను (ఐపి-మాస్కింగ్ అని పిలువబడేది) నిర్ధారించడానికి వెబ్‌సైట్ పై, "gat._anonymizeip();" చే గూగుల్ అనలిటిక్స్ కోడ్ సప్లిమెంట్ చేయబడుతుందని దయచేసి గమనించండి.
గూగుల్ అనలిటిక్స్ కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి గూగుల్ అనలిటిక్స్ సహాయ పేజీ మరియు గూగుల్ యొక్క గోప్యతా విధానం చూడండి. వాడకం మరియు డేటా గోప్యత యొక్క షరతులు మరియు నిబంధనలకు సంబంధించి మరింత సమాచారాన్నిఇక్కడ కనుగొనవచ్చు.
అనలిటిక్స్ ఆప్ట్ అవుట్
గూగుల్ సంస్థ గూగుల్ అనలిటిక్స్ ఆప్ట్-అవుట్ బ్రౌజర్ యాడ్-ఆన్‌ను అభివృద్ధి చేసింది; ఒకవేళ మీరు గూగుల్ అనలిటిక్స్ నుండి ఎంచుకోవాలనుకుంటే, మీరు మీ వెబ్ బ్రౌజర్ కోసం ఇక్కడ యాడ్-ఆన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయవచ్చు.
ఇఇఎ లో అనామికీకరణ / కత్తిరింపు
గూగుల్ అనలిటిక్స్ ఒక ఐపి మాస్కింగ్ ఫీచర్‌ని అందిస్తుంది, అది మా ద్వారా యాక్టివేట్ చేయబడవచ్చు. ఈ వెబ్‌సైట్ పై ఐపి మాస్కింగ్ యాక్టివేట్ చేయబడింది, అంటే యూరోపియన్ యూనియన్ యొక్క సభ్య రాష్ట్రాల లోపున లేదా యూరోపియన్ ఆర్థిక ప్రాంతముపై ఒప్పందానికి ఇతర పక్షాల లోపున మీ ఐపి చిరునామా గూగుల్ (ఐపి మాస్కింగ్/ కత్తిరింపు) చే సేకరించబడటానికి ముందు అది కుదించబడుతుందని అర్థం. అసాధారణమైన ఉదంతాల్లో మాత్రమే పూర్తి ఐపి చిరునామా యుఎస్ లోని గూగుల్ సర్వర్‌కు పంపబడుతుంది మరియు అక్కడ కుదించబడుతుంది. వెబ్‌సైట్ తరపున, వెబ్‌సైట్ యొక్క మీ వాడకాన్ని మదింపు చేసే ఆవశ్యకత కోసం, ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి మాకు మరియు పనికి మరియు సేవలను అందించుటకు సహాయపడే తృతీయ పక్షాల కొరకు మీ కార్యకలాపాలపై నివేదికలను క్రోడీకరించడానికి గూగుల్ ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. గూగుల్ చే నిలుపుకోబడియున్న మరేదేని ఇతర డేటాతో మీ ఐపి చిరునామాను గూగుల్ అనుబంధం చేయదు. ఈ నోటీసులో చర్చించిన విధంగా మీ బ్రౌజర్ పై తగిన సెట్టింగులను ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు ఈ కుకీల వాడకమును తిరస్కరించవచ్చు. అయినప్పటికీ, మీరు గనక ఇలా చేస్తే, మీరు వెబ్‌సైట్ యొక్క పూర్తి పనితీరును ఉపయోగించుకోలేకపోవచ్చని దయచేసి గమనించండి. ఇంకా, మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న బ్రౌజర్ ప్లగ్-ఇన్ ను డౌన్‌లోడ్ చేయడం మరియు ఇన్స్టాల్ చేయడం ద్వారా గూగుల్ యొక్క కలెక్షన్ మరియు డేటా (కుకీలు మరియు ఐపి చిరునామా) ఉపయోగాన్ని నివారించవచ్చు.
గూగుల్అడ్వర్టైజింగ్:
మా కుకీ జాబితా పై సూచించబడినట్లుగా, మా వెబ్‌సైట్‌లపై లొకేషన్ మరియు కార్యకలాపాల ఆధారంగా మేము మీకు లక్ష్యం చేయబడిన ప్రకటనలను పంపుతాము. మేము గూగుల్ ప్రకటనలతో సహా తృతీయ-పక్షపు ప్రకటన నెట్‌వర్క్‌లలో కూడా పాల్గొంటాము మరియు వాడకపు సమాచారం సేకరించడానికి మరియు లక్ష్యం చేయబడిన ప్రకటనలను ప్రదర్శించడానికి మా వెబ్‌సైట్‌లపై కుకీలు, పిక్సెల్ ట్యాగులు మరియు ఇతర ట్రాకింగ్ టెక్నాలజీలను ఉపయోగించడానికి గూగుల్‌ను అనుమతిస్తాము; ఇతర మూలముల నుండి వారు మీ గురించి ఉన్న ఇతర సమాచారంతో వారు సేకరించే సమాచారాన్ని గూగుల్ అనుబంధించగలిగి ఉండవచ్చు. గూగుల్ అడ్వర్టైజింగ్‌కు సంబంధించి మీరు మీ అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతలను ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు.
గూగుల్ ట్యాగ్ మేనేజర్
మా గూగుల్ మరియు తృతీయ-పక్షపు విశ్లేషణలు మరియు మార్కెటింగ్ ట్యాగులను సమర్థవంతంగా నిర్వహించడానికి మేము గూగుల్ ట్యాగ్ మేనేజర్‌ను ఉపయోగిస్తాము. గూగుల్ ట్యాగ్ మేనేజర్ గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.
సోషల్ మీడియా కుకీs
మా వెబ్‌సైట్ కొన్ని తృతీయ-పక్షపు కుకీలు, పిక్సెల్స్ మరియు/లేదా ప్లగ్-ఇన్ లను (ఫేస్‌బుక్ కనెక్ట్ మరియు ట్విట్టర్ పిక్సెల్ వంటివి) జోడించబడవచ్చు. ఈ కుకీలు మీ ఐపి చిరునామా మరియు మీరు వీక్షించే పేజీలు వంటి మీ గురించిన సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ కుకీలు వాటిని అందించే తృతీయ-పక్షపు గోప్యతా విధానంకి లోబడి ఉంటాయి.
మీరు ఫేస్‌బుక్ యొక్క గోప్యతా విధానాన్ని ఇక్కడ మరియు ట్విట్టర్ గోప్యతా విధానాన్ని ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
డివైస్లు కనెక్ట్ చేయబడింది
మేము లేదా మా తృతీయ-పక్షపు సేవా ప్రదాతలు లక్షిత ప్రకటనలు, విశ్లేషణలు, యాట్రిబ్యూషన్ మరియు నివేదన ఆవశ్యకతల కోసం సంబంధిత వెబ్ బ్రౌజర్లు మరియు ఉపకరణాలలో (స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు మరియు టివిలు వంటివి) కనెక్షన్లను నెలకొల్పడానికి కూడా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. అదే ఆన్‌లైన్ సేవను ఉపయోగించి మీరు అనేక ఉపకరణాల పై లాగిన్ అయినా లేదా మీ ఉపకరణాలు, అదే వ్యక్తి లేదా ఇంటిలోని ఇతర వ్యక్తులు ఉపయగించే ఏదైనా ఇంటర్‌ఫేస్‌ను సపోర్ట్ చేసే ఒకే విధమైన ఆట్రిబ్యూట్లను పంచుకున్నా, తృతీయ పక్షాలు మీ బ్రౌజర్లు లేదా ఉపకరణాలను సరిపోల్చవచ్చు. అంటే దీని అర్థం, మీ ప్రస్తుత బ్రౌజర్ లేదా ఉపకారణంలో వెబ్‌సైట్ లేదా యాప్స్ పై మీ చర్యకు సంబంధించిన సమాచారం మీ ఇతర బ్రౌజర్లు లేదా ఉపకరణాల నుండి సేకరించబడిన సమాచారంతో కలిపే అవకాశం ఉంది.
మా వెబ్‌సైట్‌లో ఉపయోగించిన కుకీల గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి DataPrivacy@fmc.com కి ఇమెయిల్ చేయండి.
మేము ఈ కుకీ పాలసీని ఎప్పటికప్పుడు మార్చవచ్చు. మేము అలా చేసినట్లయితే, మా వెబ్‌సైట్ పై పాలసీ యొక్క అప్‌డేట్ చేయబడిన వెర్షన్‌ను పోస్ట్ చేస్తాము లేదా ఇతరత్రా మీకు తెలియజేస్తాము. ఏవైనా మార్పుల గురించి సమాచారం పొందడానికి సమయానుసారంగా వెబ్‌సైట్‌ను తనిఖీ చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ మే 2020
ఈ క్రింది కుకీలు మా వెబ్‌సైట్ పై పనిచేస్తాయి:
కుకీ పేరు |
రకం |
ఆవశ్యకతలు |
సేకరించబడిన డేటా |
గడువు |
గూగుల్ డబల్ క్లిక్ |
లక్ష్యం చేసుకొనుట/ మార్కెటింగ్ |
టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, క్రాస్ డివైస్ లింకింగ్ మరియు యాడ్ పర్ఫార్మెన్స్ కోసం ఉపయోగించబడుతుంది. |
యూజర్ వైఫై నెట్‌వర్క్ యొక్క ఐపి చిరునామా, ప్లేస్‌మెంట్ మరియు యాడ్ ఐడి, యాడ్ కోసం రిఫరల్ యుఆర్ఎల్ |
18 నెలలు లేదా పర్సనల్ బ్రౌజర్ కుకీ తొలగింపు వరకు; డేటాను అభ్యర్థించవచ్చు మరియు ఇక్కడ తొలగించవచ్చు: https://policies.google.com/privacy?hl=en#infodelete |
గూగుల్ యాడ్‌వర్డ్స్ |
లక్ష్యం చేసుకొనుట/ మార్కెటింగ్ |
టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, క్రాస్ డివైస్ లింకింగ్ మరియు వెబ్‌సైట్ గణాంకాలకు లింక్ చేయబడిన యాడ్ పర్ఫార్మెన్స్ కోసం ఉపయోగించబడుతుంది. |
యూజర్ జియోలొకేషన్, యాడ్ గ్రూప్ మరియు యాడ్, యాడ్ ట్రిగ్గర్ చేయడానికి ఉపయోగించే కీవర్డ్, మరియు వెబ్‌సైట్ గణాంకాలు. |
18 నెలలు పర్సనల్ బ్రౌజర్ కుకీ తొలగింపు వరకు; డేటాను అభ్యర్థించవచ్చు మరియు ఇక్కడ తొలగించవచ్చు: https://policies.google.com/privacy?hl=en#infodelete |
ఫేస్‌బుక్ కనెక్ట్ |
లక్ష్యం చేసుకొనుట/ మార్కెటింగ్ |
సోషల్ ప్లగిన్ కోసం ఉపయోగించబడుతుంది, ఫేస్‌బుక్‌తో వెబ్‌సైట్ గణాంకాలను పంచుకుంటుంది, ఫేస్‌బుక్ యూజర్ ప్రొఫైల్‌కు వెబ్‌సైట్ విశ్లేషణలు మరియు ప్రవర్తనను కనెక్ట్ చేస్తుంది. |
http హెడర్ సమాచారం, బటన్ క్లిక్ డేటా, పిక్సెల్-నిర్దిష్ట డేటా - పిక్సెల్ ఐడి, ఈవెంట్ ప్రవర్తన (ఒకవేళ వర్తిస్తే). |
ఎప్పటికీ, లేదా తొలగింపు అభ్యర్థించబడే వరకు (ఇక్కడ చూడండి). |
ట్విట్టర్ పిక్సెల్ |
లక్ష్యం చేసుకొనుట/ మార్కెటింగ్ |
సోషల్ ప్లగిన్ కోసం ఉపయోగించబడుతుంది, ట్విట్టర్‌తో వెబ్‌సైట్ గణాంకాలను పంచుకుంటుంది, ట్విట్టర్ యూజర్ ప్రొఫైల్‌కు వెబ్‌సైట్ విశ్లేషణలు మరియు ప్రవర్తనను కనెక్ట్ చేస్తుంది. |
http హెడర్ సమాచారం, బటన్ క్లిక్ డేటా, పిక్సెల్-నిర్దిష్ట డేటా - పిక్సెల్ ఐడి, ఈవెంట్ ప్రవర్తన (ఒకవేళ వర్తిస్తే). |
ఎప్పటికీ, లేదా తొలగింపు అభ్యర్థించబడే వరకు (ఇక్కడ చూడండి). |
గూగుల్ అనలిటిక్స్: |
పనితీరు / ఫంక్షనాలిటీ |
ఐపి చిరునామా |
2 సంవత్సరాలు |
|
_జిఐడి - గూగుల్ అనలిటిక్స్ కుకీ |
పెర్ఫార్మెన్స్ |
యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికై యూజర్ యాక్టివిటీ గురించి అంతర్గత మెట్రిక్స్ సేకరించడానికి ఉపయోగించబడుతుంది. |
ఐపి చిరునామా |
1 రోజు |
ఎక్స్ఎస్ఆర్ఎఫ్-టోకెన్ |
ఖచ్చితంగా అవసరం |
మా సేవల యొక్క భద్రతను మెరుగుపరచడానికి మరియు మా సేవలలోకి చొరబడటానికి చేస్తున్న ప్రయత్నాలను నివారించడానికి ఉపయోగించబడుతుంది. |
ఏదీ కాదు, దీనికి తాత్కాలికంగా |
సెషన్ |
సెషన్ ఐడి |
ఖచ్చితంగా అవసరం |
యూజర్ స్థానానికి సంబంధించిన పంట మరియు ఉత్పత్తి సమాచారాన్ని అందించడానికి గాను ఎఫ్ఎంసి మరియు జియోలొకేషన్ కొరకు మీ గుర్తింపును ధృవీకరించడానికి బ్రౌజర్ ఐడి తో కలిపి ఉపయోగించబడుతుంది. |
ఒక ర్యాండమ్ నంబర్‌ను కేటాయిస్తుంది |
సెషన్ |
gat_gtag_UA_*_* |
ఫంక్షనాలిటీ / పనితీరు |
గూగుల్ అనలిటిక్స్ కుకీ. యూజర్లను వర్గీకరించడానికి ఉపయోగించబడుతుంది. |
యూజర్ స్థాయిలో నిర్ణయించబడిన మెట్రిక్స్ సేకరించడానికి ఉపయోగించబడుతుంది
|
సెషన్ |
గూగుల్ ట్యాగ్ మేనేజర్ |
ఫంక్షనాలిటీ |
అడ్వర్టైజింగ్ మరియు అనలిటిక్స్ ట్యాగ్ లను క్రోడీకరించడానికి ఉపయోగించబడుతుంది. |
ప్రామాణిక http అభ్యర్థన లాగ్స్ |
అందుకున్న 14 రోజుల తర్వాత |
కుకీ-అంగీకరించబడింది |
కుకీ సమ్మతి |
కుకీ వాడకము యొక్క సమ్మతిని తెలియజేయడానికి ఉపయోగించబడుతుంది. |
స్వీకారము యొక్క స్థితిని సూచిస్తున్న విలువ |
నాలుగు వారాలు |