సంక్షిప్త సమాచారం
- ఫురాస్టార్® పంట పోషకం పూతను మెరుగుపరుస్తుంది మరియు పూత రాలడాన్ని తగ్గిస్తుంది. పూత మరియు కాయ మెరుగ్గా కాయడానికి ఇది సహకరిస్తుంది
- ఫురాస్టార్® పంట పోషకం పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు అధిక దిగుబడిని సాధించడానికి సహాయపడుతుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
supporting documents
ఉత్పత్తి అవలోకనం
పంట జీవన చక్రంలో పూత మరియు కాయలు కాసే దశలు చాలా ముఖ్యమైనవి, మూడింతలు అధిక శక్తి గల ఫార్ములా కలిగి ఫురాస్టార్ ® మొక్కలు ఏపుగా పెరగడానికి మరియు మొక్క యొక్క పునరుత్పత్తి పెరుగుదలకు సహాయపడుతుంది. ఫురాస్టార్ ® అనేది ఆకుల విభాగంలో అల్ట్రా డోస్‌తో ఒక ప్రత్యేకమైన బయోస్టిములెంట్ (జీవ ఉత్ప్రేరకం). ఫురాస్టార్ ® పంట పోషకాహారం అనేక పంటలలో మట్టి ఆరోగ్యాన్ని మరియు వేరు పెరుగుదలకు సహాయపడుతుంది.
పంటలు

వరి

గోధుమ

ఆపిల్

సోయాబీన్

వేరుశెనగ
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- వరి
- గోధుమ
- ఆపిల్
- సోయాబీన్
- వేరుశెనగ