సంక్షిప్త సమాచారం
- ఇది ఒక ఎస్‌డిహెచ్‌ఐ పరమాణువు, వరిలో పాము పొడ మరియు బంగాళాదుంపలో నలుపు మచ్చల వ్యాధి పై ఇది చాలా ప్రభావవంతంగా చేస్తుంది
- ఇది స్వాభావికంగా అంతర్వాహకం, వేర్ల ద్వారా పీల్చుకోబడి మొక్క యొక్క ఇతర భాగాలకు స్థానాంతరం చేయబడుతుంది
- సిల్ పైరాక్స్® శిలీంద్ర నాశిని వ్యాధి ఏర్పడకుండా నివారిస్తుంది
- ఇది స్వాభావికంగా రోగనిరోధకంగా పని చేస్తుంది
- వ్యాధి వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
శిలీంధ్ర వ్యాధులు అనేవి వరి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. లక్షణాలు కోశం నుండి ప్రారంభమై, ఆకుల వరకు విస్తరిస్తాయి, మరియు దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో ఈ వ్యాధి ఆకు కొనల వరకు చేరి పంట దిగుబడిని తగ్గిస్తుంది. పాము పొడ నుండి మెరుగైన రక్షణను అందించి మొక్కలు వంగిపోవడాన్ని తగ్గించి, ఆకులకు తక్కువ నష్టం కలిగేలా చేస్తుంది, దీని వలన కిరణజన్యు సంయోగ క్రియ కోసం ఆకు పై ఎక్కువ ప్రదేశం అందుబాటులో ఉంటుంది. సిల్ పైరాక్స్® శిలీంద్ర నాశిని అనేది పాము పొడ కోసం సిఫార్సు చేయబడిన ఒక సమర్థవంతమైన అణువు. సిల్ పైరాక్స్® శిలీంద్ర నాశిని మందును సకాలంలో వినియోగించినట్లయితే మొక్కను శిలీంధ్రము దాడి నుండి రక్షిస్తుంది మరియు తదుపరి శిలీంధ్ర వృద్ధిని అరికడుతుంది. బంగాళాదుంపలో నల్ల మచ్చల వ్యాధి నుండి రక్షణను అందించే విత్తన శుద్ధి కోసం కూడా సిల్ పైరాక్స్® శిలీంద్ర నాశిని సిఫార్సు చేయబడుతుంది.
పంటలు
వరి
వరిపంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- పాము పొడ
బంగాళాదుంప
బంగాళాదుంప కోసం లక్షిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- నలుపు మచ్చల వ్యాధి (విత్తన శుద్ధి)
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- వరి
- బంగాళాదుంప