ఇటీవల ఒక ఫార్మర్ అప్లికేషన్‌ను ప్రారంభించడం ద్వారా డిజిటల్ రూపాంతరీకరణంలో ఎఫ్ఎంసి ఇండియా మరొక మైలురాయిని అందుకుంది, ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ల ద్వారా మొబైల్ ఫోన్ల పై అందుబాటులో ఉంది.
పంటకు సంబంధించిన సమస్యలు మరియు పంటకి అవసరమైన పోషకాల కోసం ఎఫ్ఎంసి అందిస్తున్న పరిష్కారాలు, సమీపాన ఉన్న అధీకృత రిటైలర్ యొక్క ప్రదేశం,వ్యవసాయ పంటకి ఉన్న ప్రస్తుత ధరలు, స్థానిక వాతావరణ సమాచారం సహా రైతులు తమ పంటకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎఫ్ఎంసి ఇండియా ఫార్మర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక 24x7 టోల్ ఫ్రీ హెల్ప్‌డెస్క్, అనేక భాషలలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుతం ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంది, అయితే 2021 మూడో త్రైమాసికంలో స్థానిక భాషలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరుగుతుంది. తదుపరి అభివృద్ధి దశలో లాయల్టీ కార్యక్రమం మరియు ప్రామాణికత క్రమబద్ధీకరణ వంటి అదనపు ఫీచర్ల పై భారతీయ బృందం పని చేస్తుంది.
Fఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ వంటి సామాజిక మీడియాలో పెరుగుతున్న ఆదరణ మరియు కొత్త రూపుతో ఇటీవల మళ్ళీ ప్రారంభించబడిన తన కొత్త వెబ్‌సైట్ (ag.fmc.com/in) కి అదనంగా ప్రవేశపెట్టబడిన ఫార్మర్ యాప్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అని ఎఫ్ఎంసి ఇండియా భావిస్తుంది.
తమ సామాజిక మీడియా వేదికల ద్వారా మరియు నోటి మాట ద్వారా రైతు సమాజంలో ఈ యాప్‌కి ప్రాచుర్యం కలిపించడానికి మా బృందం ప్రస్తుతం కృషి చేస్తుంది.
డౌన్‌లోడ్ లింకులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
ఆండ్రాయిడ్: https://play.google.com/store/apps/details?id=com.fmc.corporate.ind
ఐఒఎస్: https://apps.apple.com/in/app/fmc-india-farmer-app/id1542979156