ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

వెల్జో® శిలీంద్రనాశని

వెల్జో® శిలీంద్ర నాశిని అనేది ఊమైసెటిస్ వ్యాధుల నుండి ముందస్తు రక్షణ ద్వారా బలమైన పునాదిని నిర్మించడానికి రూపొందించబడిన ఒక నూతన శిలీంద్ర నాశిని పరిష్కారం. ఇది ఆకు ఎండు తెగులు నుండి ద్రాక్ష పంటలను సమర్థవంతంగా రక్షిస్తుంది మరియు ఆకు మాడు తెగులు నుండి బంగాళాదుంప మరియు టొమాటో పంటలను రక్షిస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • వెల్జో® శిలీంద్ర నాశిని బలమైన స్పర్శ మరియు ట్రాన్స్‌లామినార్ చర్య విధానాన్ని అందిస్తుంది.
  • వెల్జో® శిలీంద్రనాశిని ని పంటలపై సురక్షితంగా వాడవచ్చు.
  • వెల్జో® శిలీంద్రనాశిని వర్షాలు పడే సమయంలో నీటికి కొట్టుకుపోకుండా ఉంటుంది, త్వరగా శోషించుకుంటుంది.
  • దాని ప్రత్యేక కాంబినేషన్ ప్రారంభ కాలంలో వ్యాధి రక్షణను అందించడం ద్వారా బలమైన పునాదిని అందిస్తుంది. 
  • వెల్జో® శిలీంద్రనాశిని ఆకు ఎండు తెగులు మరియు ఆకు మాడు తెగులు నుండి అసాధారణమైన రక్షణను అందిస్తుంది.

ఉపయోగించిన పదార్ధాలు

  • వాలెఫెనాలేట్ 6% + మాన్‌కోజెబ్ 60% డబ్ల్యూజి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

వెల్జో® శిలీంద్రనాశిని అనేది వ్యాధి నిర్వహణ కోసం బలమైన పునాది ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక కాంబినేషన్. ఇది పొంగా దశలో ఆకు ఎండు తెగులు సాటిలేని నియంత్రణను అందిస్తుంది మరియు ఆకు మాడు తెగులు నుండి బంగాళాదుంప మరియు టొమాటో పంటలను రక్షిస్తుంది.

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • ద్రాక్ష
  • టొమాటో
  • బంగాళాదుంప