సంక్షిప్త సమాచారం
- త్వరిత వ్యాధి నియంత్రణను అందిస్తుంది.
- మొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంచి దిగుబడిని అందిస్తుంది.
- సంపూర్ణమైన ఆకు రక్షణను అందిస్తుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
ఓవేట్® శిలీంద్ర నాశిని ఆకులు మరియు పండ్ల కోసం శిలీంద్ర రక్షణను అందించే నివారణ మరియు నిర్మూలన చర్యను అందిస్తుంది. మల్టీసైట్ యాక్షన్ విధానం యొక్క బహుముఖత విస్తృత శ్రేణి వ్యాధి నియంత్రణను అందిస్తుంది మరియు నిరోధక నిర్వహణలో సహాయపడుతుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు
వేరు శెనగ
వేరు శెనగ పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- టిక్కా ఆకుమచ్చ తెగులు
ద్రాక్ష
ద్రాక్ష పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- పక్షి కన్ను ఆకు మచ్చ తెగులు
- డౌనీ బూజు తెగులు
ఆపిల్
ఆపిల్ కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- స్కాబ్
బంగాళాదుంప
బంగాళాదుంప కోసం లక్షిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- లేట్ బ్లైట్
- ఆకు మాడు తెగులు
మిరప
మిర్చి పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- కాయ కుళ్ళు తెగులు
పుచ్చకాయ
పుచ్చకాయ కోసం లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- ఆకు మచ్చ
- డౌనీ బూజు తెగులు
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.