సంక్షిప్త సమాచారం
- అగ్గి తెగులును మెరుగ్గా నియంత్రిస్తుంది
- ఎక్కువ కాలం పాటు ఫ్లాగ్‌ని గ్రీన్‌గా ఉంచుతుంది
- సమానమైన కంకి పెరుగుదలకి వీలు కలిపిస్తుంది
- నత్రజని వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది
- వేడి వలన కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
ఫ్రివాన్® అనేది ఒక అగ్‌సెలెన్స్® శిలీంద్ర నాశిని, ఇది వరి పంటలో అగ్గి తెగులును నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనికి అదనంగా, నత్రజని వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మొక్క యొక్క పూర్తి శక్తిని ఉపయోగంలోకి తెస్తుంది. అంతే కాకుండా, కంకి యొక్క సమాన పెరుగుదల మొక్క యొక్క సమాన పెరుగుదలకి దోహదపడుతుంది మరియు దీర్ఘకాలం పాటు ఆకులను పచ్చగా ఉంచుతుంది. పొడి పదార్థం యొక్క స్థానాంతరణ మరియు ధాన్యం పెరుగుదలకు దోహదపడుతుంది, అధిక టెస్ట్ బరువు హామీ లభిస్తుంది మరియు పనికిరాని ధాన్యాన్ని తగ్గించి మెరుగైన నాణ్యత మరియు మెరిసే ధాన్యాన్ని అందిస్తుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు
వరి
వరి కోసం లక్షిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- అగ్గి తెగులు
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- వరి