ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

అజాకా® డ్యుయో శిలీంద్ర నాశిని

అజాకా® డ్యుయో శిలీంద్ర నాశిని విస్తృత శ్రేణిలో పని చేసే ఒక శీలింద్ర నాశిని, ఇది మొక్కలను అనేక రకాల శీలింద్ర సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తూ అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తిని అందిస్తుంది. మల్టీ క్రాప్ లేబులింగ్ మరియు ముఖ్యమైన పంటల కోసం అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఎంఆర్ఎల్ లతో మరియు దాని అత్యుత్తమ సమర్థత కారణంగా మొక్క ఆరోగ్యంగా మరియు బలంగా పెరగడానికి సహకరిస్తుంది మరియు ఆహార ధాన్యాలు మరియు పండ్ల నాణ్యతను మెరుగుపరుస్తుంది.

స్ట్రోబ్యూలిరిన్ మరియు ట్రయాజోల్ కెమిస్ట్రీ యొక్క ప్రత్యేక కాంబినేషన్ అజాకా® డ్యుయో ను దీర్ఘ కాలం పాటు వ్యాధి నిర్వహణ కోసం సమర్థవంతంగా పని చేస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • అజాకా® డ్యుయో ఫంగిసైడ్ 2 కెమిస్ట్రీ, అజాక్సిస్ట్రోబిన్ మరియు డైఫెనోకోనజోల్ కలిగి ఉంది, ఇది ఫంగల్ వ్యాధుల నుండి రక్షణ కోసం 2 ప్రత్యేక చర్య విధానాలను అందిస్తుంది వ్యాధులు.
  • అజాక్సిస్ట్రోబిన్ టెక్నికల్ శిలీంధ్ర యొక్క శ్వాస చక్రాన్ని ప్రభావితం చేస్తుంది మరియు డైఫెనోకోనాజోల్ శిలీంధ్ర కణాల గోడ మెంబ్రేన్ నిర్మాణం ప్రక్రియ పై ప్రభావం చూపుతుంది.
  • విస్తృత శ్రేణి మరియు దీర్ఘకాలిక వ్యాధి నియంత్రణను అందిస్తుంది.
  • వేగవంతమైన శోషణను ప్రదర్శిస్తుంది (వర్షంలో నిలిచి ఉంటుంది)
  • పంట ఆరోగ్యం మరియు శక్తిని నిర్వహిస్తుంది.
  • అత్యధిక నాణ్యత కలిగిన దిగుబడిని అందిస్తుంది.

ఉపయోగించిన పదార్ధాలు

  • అజాక్సిస్ట్రోబిన్ 18.2 డబ్ల్యూ/డబ్ల్యూ + డైఫెనోకోనజోల్ 11.4 డబ్ల్యూ/డబ్ల్యూ ఎస్‌సి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

అజాకా® డ్యుయో శిలీంద్ర నాశిని ఎక్కువ కాలం పాటు శిలీంధ్ర వ్యాధుల నుండి రక్షణ అందిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, పంటలను శీలింద్ర సంబంధిత వ్యాధుల బారిన పడతాయి, ఇది పంట నష్టానికి మరియు తక్కువ నాణ్యత కలిగిన దిగుబడికి దారితీస్తుంది. అజాకా® డ్యుయో శిలీంద్ర నాశిని పంటలకు ఒక ఉత్తమ రక్షణ ఇస్తుంది, వాటిని మరింత బలంగా చేస్తుంది, వాటి జన్యు సంబంధ సామర్థ్యం ప్రకారం పెరుగుదలకు సహకరిస్తుంది మరియు రైతులకు మెరుగైన రాబడులను అందించడంలో సహాయపడుతుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.