ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

కత్తెర పురుగు, నివారణ

మొక్క జొన్న రైతుల కోసం కొరాజెన్® 80 మిలీ ప్రవేశపెడుతున్నాము

వినియోగదారు వస్తువుల ప్రపంచంలో వినియోగదారుల మన్ననను అందుకున్న బ్రాండ్ల యొక్క ఉదాహరణలు చాలినంతగా ఉన్నాయి, అయితే కొరాజెన్® లాగా అత్యధిక స్థాయిలో అంగీకరించబడిన బ్రాండ్‌లు అగ్రి ఇన్పుట్ పరిశ్రమలో అతి తక్కువగా ఉన్నాయి. కొరాజెన్® ఒక దశాబ్దానికి పైగా భారతీయ రైతులకు సేవలు అందిస్తోంది మరియు ఈ రోజున వ్యవసాయ సమాజములో మిక్కిలి ప్రజాదరణ పొందింది. పోటీదారులు సైతం ఈ బ్రాండును గౌరవిస్తారు!

కొరాజెన్® యొక్క విజయగాధలలో ఒకటి, అది మొక్క జొన్నలో కత్తెర పురుగు నివారణలో విజయం సాధించింది. దేశవ్యాప్త విస్తరణ వ్యవస్థను సమీకరణ చేసుకోవడం ద్వారా కత్తెర పురుగు తాకిడిని ఎదుర్కోవడానికై భారతీయ రైతులను సాధికారపరచేందుకు మా బృందము సఫల్ ప్రచారోద్యమం ద్వారా అద్భుతంగా పని చేసింది మరియు కొరాజెన్® భారతదేశంలో ఈ ప్రచారానికి సారధ్యం వహించింది. ఈ విజయగాధను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి, మేము ఈ సంవత్సరం కొరాజెన్® యొక్క 80 మి.లీ ప్యాక్ కోసం ఇండియన్ రెగ్యులేటరీ అధికారం (సిఐబిఆర్‌సి) నుండి ఆమోదం పొందాము. ఈ ఎస్‌కెయు ఎందుకు ముఖ్యమైనది (లేదా ముఖ్యమైనది అవుతుంది)? అంటే, ఇది కొరాజెన్® యొక్క వినియోగ రేటుతో ముడిపడి ఉంటుంది. ఈ ప్యాక్ ఒక-ఎకరం మోతాదు కోసం రూపొందించబడింది. ఇది మా సేల్స్ బృందం మరియు ఛానెల్‌కు సరైన సలహాను అందించి మొక్క జొన్న పంటలో ఈ ప్రమాదకరమైన తెగులును ఎదుర్కోవడానికి సరైన మోతాదును ఉపయోగించే విధంగా మొక్క జొన్న రైతులకు సహాయపడుతుంది.

80 మిలీ ఎస్‌కెయు అనేక విధాలుగా ప్రత్యేకతను కలిగి ఉంది. విడిగా ఒక మోనో-కార్టన్‌తో 80 మిలీ ఎస్‌కెయు ఉత్పత్తి చేయడానికి సావ్లి తయారీ బృందం నుండి వచ్చిన తొలి ఉత్పత్తి. స్థానిక అమ్మకాలు మరియు మార్కెటింగ్ బృందం కూడా ఈ కొత్త ఉత్పత్తికి ఆహ్వానం పలికింది. మొక్క జొన్నకు కీలక ప్రాంతాలు అయిన తూర్పు ఉత్తర్ ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలలో ఐఎన్1 ఎస్‌బియు బృందం ఈ కొత్త ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరంలో మొక్క జొన్న పంటలో ఒక సృజనాత్మకమైన కొరాజెన్®, దస్ కా దమ్ క్యాంపెయిన్ ద్వారా దూసుకువెళ్లాలని బృందం నిర్ణయించింది . ఆలోచనాత్మకంగా రూపొందించబడిన ఒక కమ్యూనికేషన్ వ్యూహము 'దస్ కా దమ్' (పవర్ ఆఫ్ టెన్ – పది ఆదేశిక సూత్రాల నుండి పొందిన ప్రేరణ!) మొక్క జొన్న రైతు సరైన మోతాదు మరియు సరైన సమయంలో వాడినప్పుడు కొరాజెన్® యొక్క 10 వైవిధ్యమైన ప్రయోజనాలను ప్రదర్శించి చూపుతుంది. టీజర్లను అభివృద్ధి చేయడంలో మరియు విక్రయించే చోటు వద్ద, సోషల్ మీడియా మరియు వాట్సాప్ పై సర్క్యులేషన్‌లో మాస్ బ్రాండింగ్ కోసం తత్సంబంధమైన విషయాలను ప్రారంభించుటలో మార్‌కోమ్ బృందం అద్భుతమైన వేగంతో పని చేసింది.

మొక్క జొన్న అనేది భారతదేశంలో మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు దాని అనేక అనుబంధ ఉపయోగాల పెరుగుదలతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న పంట. మొక్క జొన్న విక్రయ ధరను మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి మద్దతు లభించడంతో, రైతులు మెరుగైన కెమిస్ట్రీని ఉపయోగించే దిశగా వెళ్తారు. మొక్క జొన్నలో ఎఫ్ఏడబ్ల్యూ మరియు ఇతర లెపిడోప్టెరాన్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ పరిష్కారంగా భారతదేశంలో మొక్క జొన్నను సాగు చేసే వారికి మొదటి ప్రాధాన్యతగా కొరాజెన్® కొనసాగుతూనే ఉంది మరియు కొనసాగుతుంది.

Fall Armyworm, To Fall