ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

లెజెండ్® బయో సొల్యూషన్స్

లెజెండ్® బయో సొల్యూషన్స్‌లో పొటాష్‌తో పాటు సల్ఫర్ మరియు బయో యాక్టివ్ అణువులు సమృద్ధిగా ఉంటాయి. ఇది సేంద్రీయ పొటాష్ కలిగిన పొడి సూత్రీకరణ, ఇది జన్యువుల క్రియాశీలత మరియు వ్యక్తీకరణలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది సర్జ్ సాంకేతికత (జన్యు వ్యక్తీకరణ యొక్క ఎంపిక నియంత్రణ) ఆధారంగా రూపొందించబడింది. లెజెండ్® బయో సొల్యూషన్స్‌ ఒక ధృవీకృత సేంద్రీయ ఎరువులు, ఇది కాపు యొక్క నాణ్యతను మెరుగుపరిచి అధిక దిగుబడిని సాధించడానికి దోహదం చేస్తుంది.

సంక్షిప్త సమాచారం

 • లెజెండ్® బయో సొల్యూషన్స్ పొటాష్‌ను బయోఅవైలబుల్ రూపంలో మొక్కలకు అందించడానికి సహాయపడుతుంది మరియు పంటలలో మెరుగైన పూతకు మరియు కాయలు కాయడానికి సహాయపడుతుంది
 • లెజెండ్® బయో సొల్యూషన్స్ మొక్కలలో హార్మోన్‌ల కార్యకలాపాలను మెరుగుపరిచి పండ్ల యొక్క ఆకారం, పరిమాణం, మెరుపు మరియు రంగును మెరుగుపరుస్తుంది
 • ఇది మొక్కలలో జీవించడానికి అనుకూలం కాని పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది
 • ఇది తక్కువ డోస్‌తో అధిక ప్రభావం చూపే ఫార్ములేషన్

ఉపయోగించిన పదార్ధాలు

 • 20% ఆర్గానిక్ పొటాష్
 • 1.5% సల్ఫర్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

supporting documents

ఉత్పత్తి అవలోకనం

నాణ్యత మరియు దిగుబడి అనేవి రైతులకు అధిక రాబడులను పొందడానికి సహాయపడే రెండు కీలక పారామితులు. లెజెండ్® బయో సొల్యూషన్స్ అనేది ఒక ప్రత్యేకమైన బయోసొల్యూషన్, ఇది సేంద్రీయ ధృవీకరణతో పాటు కీలక విశ్వవిద్యాలయాల ట్రయల్ డేటాను కలిగి ఉంది. లెజెండ్® బయో సొల్యూషన్స్ అనేది అత్యుత్తమ నాణ్యత కలిగిన పేటెంట్ పొందిన సూత్రీకరణ, ఇందులో బయో అవైలబుల్ రూపంలో సేంద్రీయ పొటాష్ ఉంది. ఇది దాదాపుగా అన్ని మొక్కల పునరుత్పత్తి మరియు వృద్ధిని మెరుగుపరుస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

 • వరి
 • మిరప
 • టమాటా
 • బంగాళాదుంప
 • వంకాయ
 • వేరుశెనగ