ప్రధాన విషయానికి వెళ్ళండి
ప్రస్తుత స్థానం
458667
in | en
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

పంట ఎంపిక

ఎఫ్ఎంసి వద్ద, మేము పంట రక్షణ మరియు పంట పోషణ పరిష్కారాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేస్తాము, మార్కెట్లోకి పంపిస్తాము మరియు విక్రయిస్తాము, అవి – పురుగుమందులు, కలుపునాశినులు, శిలీంద్రనాశినులు, మరియు మొక్క ఆరోగ్య ఉత్పత్తులు. మా అద్భుతమైన పోర్ట్‌ఫోలియో విస్తృత శ్రేణి కీటకాలు, కలుపు మొక్కలు మరియు వ్యాధులను నియంత్రించడం మరియు పంట పోషక అవసరాలను తీర్చడం ద్వారా పంట దిగుబడిని మెరుగుపరచడానికి రైతులకు సహాయపడుతుంది.

శక్తివంతమైన బ్రాండ్లు, విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్, స్థానిక మార్కెట్లలో ప్రావీణ్యం, పంట విభాగాలు మరియు విజయవంతమైన వ్యూహాత్మక సంబంధాలతో, ఎఫ్ఎంసి భారతదేశంలోని ప్రముఖ పంట రక్షణ కంపెనీలలో ఒకటిగా ఉంది.

అందించబడే పంట పరిష్కారాలు

మా పంట పరిష్కారాలలో కొన్నింటి గురించి ఈ దిగువన తెలుసుకోండి. మీకు అదనపు ప్రశ్నలు ఉన్నట్లయితే మీ స్థానిక ఎఫ్ఎంసి రిటైలర్ లేదా ఎఫ్ఎంసి ప్రతినిధితో మాట్లాడండి.

మిరప పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది.

మిరప

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో మిరప పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

పత్తి పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది.

ప్రత్తి

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో పత్తి పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

ద్రాక్ష పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది.

ద్రాక్ష

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో ద్రాక్ష పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో మొక్కజొన్న పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

మొక్కజొన్న

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో మొక్కజొన్న పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

వరి పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది.

వరి

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో వరి పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

చెరకు పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది

చెరకు

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో చెరకు పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి

టమాటో పంట యొక్క రక్షణ మరియు వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి ఎఫ్ఎంసి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది.

టమాటా

ఎఫ్ఎంసి మీ పంటల యొక్క రక్షణ మరియు పోషకాల అవసరానికి అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగంలో టమాటో పంట యొక్క ఫెనాలజీ ప్రకారం మేము అందిస్తున్న ఉత్పత్తులు మరియు సిఫారసుల గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

 

ఇంకా తెలుసుకోండి