సంక్షిప్త సమాచారం
- అడ్వాంటేజ్ ® డి ఎస్ విత్తన శుద్ధి వలన రైతులు కీటక నాశినిల పిచికారీలపై గణనీయంగా డబ్బును ఆదా చేసుకోవచ్చు
- ఇది ప్రత్తిలో ముందుగా ఆశించే రసం పీల్చు పురుగులను నియంత్రించడానికి సహాయపడుతుంది
- అడ్వాంటేజ్ ® డి ఎస్ విత్తన శుద్ధి మందు, విత్తనాలు ఒకే రీతిలో మరియు త్వరగా మొలకెత్తడానికి కూడా సహాయపడుతుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
రాబోయే వ్యాధులు మరియు చీడపీడల నుండి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం. మా కీటక నాశిని అడ్వాంటేజ్ ® డి ఎస్ విత్తన శుద్ధి మందు అనేది ఒక విస్తృత వ్యాప్తి గల మరియు అంతర్వాహక కీటక నాశిని అయిన ఒక ప్రత్తి విత్తన శుద్ధి ఫార్ములేషన్. అడ్వాంటేజ్ ® విత్తన శుద్ధి మందు అనేది మెరుగైన విత్తన కవచం లేదా విత్తన శుద్ధిలో కూడా సహాయపడే ఒక నున్నని పౌడర్ ఫార్ములేషన్.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు
ప్రత్తి
ప్రత్తి పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- పచ్చ దోమ
- పేనుబంక
- తామర పురుగులు
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- ప్రత్తి