ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

సుస్థిరత అనేది మా ప్రధాన అంశాలలో ఒకటి. ఎఫ్ఎంసి, ప్రపంచవ్యాప్తంగా, మరియు భారతదేశంలో తన అంతర్గత మరియు బాహ్య హక్కుదారుల పట్ల దాని బాధ్యతపై ఎల్లప్పుడూ దృష్టి సారిస్తూ ఉంది. మేము సంస్థ లోపల మరియు బయట, మేము పనిచేసే కమ్యూనిటీలతో లోతైనటువంటి నిమగ్నత, అవగాహనా కల్పన, మరియు విశ్వాసము నెలకొల్పుకోవడం ద్వారా మా సుస్థిరత్వ ప్రయత్నాలను నిరంతరం నిర్మించుకుంటున్నాము.

మా దృష్టి సారింపు యొక్క ప్రధాన అంశాల్లో ఒకటి "సరైన మరియు మనఃపూర్వక వనరుల సంరక్షణ"”. డిస్కామ్ (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ), గెట్కో (గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్) మరియు గెడా (గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) మధ్య సౌర విద్యుత్తు ఒప్పందము క్రింద సైట్ కోసం 50 మెగావాట్ల ప్లాంటు నుండి సౌర విద్యుత్తును పంపిణీ చేయడంలో మా తయారీ సైట్లలో ఒకటైన పనోలీ, గుజరాత్ విజయవంతం అయిందని తెలియజేస్తున్నందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాము. సౌర విద్యుత్తును ఉపయోగించడం ద్వారా, పనోలి సైట్ లోని ప్లాంటులలో ఒకటి సున్నా జిహెచ్‌జి ఉద్గారాలను కలిగి ఉంది. ఇది మొత్తం సైట్ అంతా జిహెచ్‌జి లో 10% తగ్గింపు యొక్క వార్షిక ప్రయోజనాన్ని పొందడానికి దారితీసింది. ఇది మా కార్బన్ ప్రింట్‌ను తగ్గించడానికి మరియు మా సుస్థిరత్వ లక్ష్యాల పట్ల దోహదపడేందుకు సహాయపడటం మాత్రమే కాకుండా, సౌర విద్యుత్తు ఒక సుస్థిరమైన విద్యుత్తు రూపము కాబట్టి ఖర్చులను ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది.

50 MW plant for sourcing Solar power