ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

లెవానా® కీటక నాశిని

లెవానా® కీటక నాశిని అనేది విస్తృత శ్రేణిలో పని చేసే ఒక సిస్టమిక్ కీటక నాశిని, ఇది వేగవంతమైన ఉదర చర్య మరియు స్పర్శ చర్యను కలిగి ఉంటుంది. 

సంక్షిప్త సమాచారం

  •  లెవానా® కీటక నాశిని నియోనికోటినాయిడ్ కీటక నాశునుల సమూహానికి చెందినది.
  • లెవానా® కీటక నాశిని అనేది విస్తృత శ్రేణిలో పని చేసే ఒక సిస్టమిక్ కీటక నాశిని, ఇది ఉదర చర్య మరియు స్పర్శ చర్యను కలిగి ఉంటుంది.
  • ఇది వేగవంతమైన మరియు దీర్ఘకాలిక నియంత్రణ కలిగి ఉంటుంది.
  •  ఇతర కీటక నాశునులకు అనుకూలమైనది.

ఉపయోగించిన పదార్ధాలు

  • థియామెథాక్సాం 25%డబ్ల్యుజి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

లెవానా® కీటక నాశిని అనేది వివిధ పురుగులకు వ్యతిరేకంగా విస్తృత రక్షణను అందించే ఒక సిస్టమిక్ కీటక నాశిని. స్పర్శ మరియు ఉదర చర్య యొక్క ప్రత్యేక కాంబినేషన్ సమగ్ర కీటక నియంత్రణను నిర్ధారిస్తుంది. వేగవంతమైన మరియు దీర్ఘకాలం నిలిచి ఉండే సామర్థ్యం దీని ముఖ్య లక్షణాలలో ఒకటి, కీటకాలకు వ్యతిరేకంగా వేగవంతమైన చర్య కోసం దీనిని మొక్కలు వేగంగా గ్రహిస్తాయి. అంతేకాకుండా, లెవానా అసాధారణ రీతిలో వర్షాన్ని తట్టుకుంటుంది, దీని వలన తడి పరిస్థితులలో కూడా ఇది సమర్థంగా పని చేస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.