ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎల్ట్రా® కీటక నాశిని

ఎల్ట్రా®కీటక నాశిని పైమెట్రోజైన్ యొక్క డబ్ల్యుజి ఫార్ములేషన్‌ను కలిగి ఉంది, ఇది వరి పంటను నాశనం చేసే సుడి దోమ (బిపిహెచ్) పై ప్రభావవంతంగా పని చేస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • హాపర్ బర్న్స్ తక్కువగా లేదా నామమాత్రపు ఉనికిని కలిగి ఉంటాయి
  • గ్రుడ్లు పెట్టడాన్ని నివారించడం ద్వారా అది పురుగుల పెరుగుదలను ఆపుతుంది
  • అంతర్వాహక మరియు ట్రాన్స్‌లిమినార్ చలనము కొత్త ఎదుగుదలపై సహాయపడుతుంది
  • బిపిహెచ్ పై త్వరిత చర్య మరియు సాపేక్షంగా దీర్ఘకాలిక అవశేష నియంత్రణ
  • ఇది మేలు చేసే కీటకాలు మరియు అంతిమ వినియోగదారులకు సురక్షితం, అందువల్ల ఐపిఎం కొరకు ఒక చక్కటి భాగస్వామి

ఉపయోగించిన పదార్ధాలు

  • పైమెట్రోజైన్ 50% డబ్ల్యుజి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

ఎల్ట్రా® కీటక నాశిని బిపిహెచ్ పై శక్తివంతమైన నియంత్రణను అందించే పైమెట్రోజైన్ యొక్క ఒక ఉత్తమ మరియు విశిష్ట చర్య రూపమును కలిగి ఉంది. ఇది తినడాన్ని నిరోధించడం ద్వారా తక్షణ పంట రక్షణను అందిస్తుంది. దీని డబ్ల్యుజి ఫార్ములేషన్ నిలకడైన జీవసంబంధిత సామర్థ్యాన్ని అందిస్తుంది. వేగవంతమైన ట్రాన్స్‌లిమినల్ కదలిక మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు వర్షాన్ని తట్టుకుంటుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వరి