ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఫియస్టా® ఫోర్టే కలుపు నాశిని

ఫియస్టా® ఫోర్టే కలుపు నాశిని అనేది నాట్లు వేసిన వరి కోసం ఒక ప్రీ-ఎమర్జెంట్ గ్రాన్యులర్ కలుపు నియంత్రణ పరిష్కారం. విస్తృత శ్రేణిలో ప్రభావం చూపే ఉత్పత్తి యొక్క స్వభావం గడ్డి, వెడల్పయిన ఆకు ఉన్న మరియు తుంగ వంటి కలుపు మొక్కలను సంపూర్ణంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. ఫియస్టా® ఫోర్టే యొక్క ద్వంద్వ చర్య విధానం బలమైన నిరోధక నిర్వహణను చూపడానికి సహాయపడుతుంది. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే దీనిని సులభంగా వినియోగించవచ్చు.

సంక్షిప్త సమాచారం

  • ఫియస్టా® ఫోర్టే కలుపు నాశిని అనేది ఒక ప్రీ-ఎమర్జెంట్, బ్రాడ్-స్పెక్ట్రమ్ కలుపు నిర్వహణ సూత్రీకరణ.
  • ఇది సెలెక్టివ్ మరియు సిస్టమిక్ కలుపు నాశిని, ద్వంద్వ చర్య పద్ధతిలో పనిచేస్తుంది మరియు బయటకు కనపడే కలుపు మొక్కల పై అద్భుతమైన నియంత్రణను అందిస్తుంది మరియు బలమైన నిరోధక నిర్వహణను చూపుతుంది.
  • గడ్డి, వెడల్పయిన ఆకులు గల కలుపు మొక్కలు మరియు తుంగ పై ప్రభావవంతమైన నియంత్రణను చూపుతుంది
  • దీర్ఘకాలిక అవశేష చర్య-పొలంలో కెమికల్ దీర్ఘకాలం ఉంటుంది  
  • పంట కోసం సురక్షితంగా మరియు పంట నుండి ఎటువంటి ప్రతిస్పందన ఉందని సురక్షితమైన కెమిస్ట్రీ. ఇది మట్టి యొక్క భౌతిక రసాయన గుణాలను మార్చదు.

ఉపయోగించిన పదార్ధాలు

  • ప్రిటిలాక్లర్ 6% + పైరాజోసల్‌ఫురాన్ ఈథైల్ 0.15% జి ఆర్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

ఫియస్టా® ఫోర్టే కలుపు నాశిని అనేది విస్తృత శ్రేణిలో పని చేస్తుంది, మొలకెత్తడానికి ముందు కలుపును నియంత్రించే ఫార్ములేషన్, ఇది వరిలో గడ్డి, వెడల్పయిన ఆకులు గల కలుపు మొక్కలు మరియు తుంగ పై ద్వంద్వ చర్యతో దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది. గుళికల రూపంలో ఉండే ఫార్ములేషన్ వలన మెరుగైన ఫలితాల కోసం సమముగా పంపిణీ చేయడానికి రైతులు దీనిని సులభంగా వినియోగించవచ్చు. ప్రతి గుళికతో ఒక ప్రత్యేకమైన స్ప్రెడర్ ప్యాక్ చేయబడింది, ఇది వేగంగా గ్రహించడానికి సహకరిస్తుంది. కలుపు మొక్కలు మొలకెత్తే సమయంలో వాటిని నిర్మూలిస్తుంది మరియు ప్రారంభ దశ నుండి కలుపు రహిత పరిస్థితిని అందిస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి. 

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.