ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

క్రైటెల్® కలుపు నాశిని

క్రైటెల్® కలుపు నాశిని అనేది వెద పద్ధతిని అవలంభించే సాగు చేసే వరిలో గడ్డి జాతి కలుపు మొక్కలను నివారించాలని కోరుకుంటున్న రైతుకు ఉత్తమ పరిష్కారం. క్రైటెల్® కలుపు నాశిని అనేది ఎంపిక చేసిన, కాంటాక్ట్ పోస్ట్ ఎమెర్జెంట్ కలుపు నాశిని, ఇది వరిలో మొండి గడ్డి జాతి కలుపు మొక్కల పై పోరాడుతుంది.

సంక్షిప్త సమాచారం

  • డిఎస్ఆర్ లో ఏక వార్షిక మరియు బహువార్షిక గడ్డిని అద్భుతముగా నియంత్రిస్తుంది
  • నియంత్రించడానికి కష్టమైన కలుపు మొక్కల పై సమర్థవంతంగా పని చేస్తుంది
  • 2 గంటల పాటు వర్షాన్ని తట్టుకునే నూతన సాంకేతికత
  • గడ్డి జాతి కలుపు మొక్కల పై అద్భుతంగా పని చేస్తుంది, 7-10 రోజులలో కలుపు మొక్కలలో తేమను తగ్గించి అవి చనిపోయేలా చేస్తుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • మెటామిఫాప్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

విస్తృత స్థాయిలో నియంత్రణ కోసం, క్రైటెల్® కలుపు నాశినికి వెడల్పాకు కలుపు మొక్కలు మరియు తుంగ మొక్కల కోసం ఒక ట్యాంక్ మిక్స్ పార్టనర్ అవసరం, ఇందులో ప్రీ ఎమర్జెన్స్ మరియు మట్టిపై అవశేషాల ప్రభావం ఉండదు. ఇది ఆకులలోకి వేగంగా చొచ్చుకొని వెళ్ళి క్రియాశీలక వృద్ధి ఉండే ప్రదేశానికి (విభాజ్యం) స్థానాంతరం చెందుతుంది, ఇక్కడ కణ విభజనను అడ్డుకుంటుంది మరియు విభాజ్య చర్యను అడ్డుకుంటుంది. క్రైటెల్® కలుపు నాశిని ఒక లిపిడ్ సింథసిస్ ఇన్హిబిటర్‌గా (ఎసిటైల్-కోఎంజైమ్ కార్బాక్సిలేస్ నిరోధం) వర్గీకరించబడింది. ఎకినోక్లోయా ఎస్‌పిపి, డాక్టిలోక్టెనియం ఏజిప్టియం, డిజిటెరియా ఎస్‌పిపి లాంటి మొండి కలుపు మొక్కల పై సమర్థవంతంగా పని చేస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • డైరెక్ట్ సీడెడ్ రైస్ (డిఎస్ఆర్)