సంక్షిప్త సమాచారం
- రెండు రకాలుగా ఉండే చర్య రూపము మరియు దీనియొక్క చొచ్చుకుపోయే స్వభావము సల్ఫెంట్రాజోన్ మరియు క్లోమాజోన్ అనే రెండు చురుకైన పదార్థాల ముందస్తు మిశ్రమ సమ్మేళనాన్ని చెరకు మరియు సోయా చిక్కుడు పంటలలో కలుపు నియంత్రణ కోసం ఒక విశిష్టమైన మొలకెత్తే ముందు ఉత్పాదనగా చేస్తుంది
- మొండి కలుపు మొక్కల పై మొదటి రోజు నుండి అద్భుతమైన నియంత్రణ
- అనేక పిచికారీల అవసరం లేదు, అందువల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది
- కలుపుమొక్కలపై దీర్ఘకాలిక నియంత్రణ
- ప్రారంభం నుండీ పంటకు సంపూర్ణమైన పోషణ
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
అథారిటీ® నెక్స్ట్ కలుపు నాశిని అనేది చెరకుపంట మరియు సోయా చిక్కుడు లో వెడల్పాటి ఆకు మరియు గడ్డి మొక్కల యొక్క సమర్థవంతమైన నియంత్రణ కోసం మొలకెత్తే ముందుగానే పనిచేసే ఒక కలుపు నాశిని మందు. ఇది సల్ఫెంట్రాజోన్ మరియు క్లోమాజోన్ అనే రెండు చురుకైన పదార్థాల ముందస్తు మిశ్రమం. సల్ఫెంట్రాజోన్ అనేది ఒక ఏరిల్ ట్రైయాజోలినోన్ కలుపు నాశిని కాగా, క్లోమాజోన్ ఒక ఐసోక్సాజోలిడినోన్ కలుపు నాశిని. అథారిటీ® నెక్స్ట్ కలుపు నాశిని విశిష్టమైన ద్వివిధ రూపములోని చర్యతో స్వాభావికంగా ఎంపిక చేయబడినది మరియు దైహికమైనది. ఇతర వర్గాల కలుపు నాశునులు పై ఎదురు నిరోధకత కలిగి ఉండదు.
పంటలు
సోయా చిక్కుడు
సోయా చిక్కుడు కోసం లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- కమ్మెలినా ఎస్పిపి. (డే ఫ్లవర్)
- అకాలిఫా ఎస్పిపి. (కాపర్ లీఫ్)
- డిగేరా ఎస్పిపి. (ఫాల్స్ అమరంత్)
- కార్చర్స్ ఎస్పిపి. (నల్టా జూట్)
- యూఫోర్బియా ఎస్పిపి. (గార్డెన్ స్పర్జ్)
- పార్థీనియం హిస్టెరోఫోరస్ (కాంగ్రెస్ గ్రాస్)
- ఎకినోక్లోవా ఎస్పిపి. (బ్యార్న్యార్డ్ గ్రాస్ (మినప గడ్డి))
- బ్రాకియేరియా ఎస్పిపి. (పారా గడ్డి)
- డైనెబ్రా ఎస్పిపి. (వైపర్ గ్రాస్)
- డిజిటేరియా ఎస్పిపి. (క్రాబ్ గ్రాస్)
- సినాడన్ డాక్టిలాన్ (బర్ముడా గ్రాస్)
- సైపరస్ రోటండస్ (నట్ గ్రాస్)
చెరకు
చెరకు కోసం లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- అమరాంథస్ విరిడిస్ (అమరాంత్)
- ట్రయాంథమా ఎస్పిపి. (హార్స్ పర్షియానే)
- డిగేరా అర్వెన్సిస్ (ఫాల్స్ అమరంత్)
- ఫిసాలిస్ ఎస్పిపి. (గ్రౌండ్ చెర్రీ)
- యూఫోర్బియా హిర్తా (గార్డెన్ స్పర్జ్)
- పోర్చులకా ఒలరేసియా (పర్షియానే)
- బ్రాకియేరియా ఎస్పిపి. (పారా గడ్డి)
- సినాడన్ డాక్టిలాన్ (బర్ముడా గ్రాస్)
- ఎకినోక్లోవా ఎస్పిపి. (బ్యార్న్యార్డ్ గ్రాస్ (మినప గడ్డి))
- డాక్టీలాక్టీనియం ఏజిప్టియం (క్రోఫీట్ గ్రాస్)
- డిజిటేరియా సంగ్వినాలిస్ (క్రాబ్ గ్రాస్)
- సైపరస్ రోటండస్ (నట్ గ్రాస్)
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- సోయా చిక్కుడు
- చెరకు