ప్రధాన విషయానికి వెళ్ళండి
ప్రస్తుత స్థానం
23917
in | en
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

అథారిటీ®కలుపు సంహారకం

అథారిటీ® కలుపు సంహారకం మొలకెత్తక ముందు విస్తృతమైన నియంత్రణను ఇస్తుంది మరియు సోయాబీన్ రైతులకు ఇది అత్యంత విశ్వసనీయమైన ఉత్పత్తి. దాని శ్రేణిలోనే పిపిఓ ని నిరోధించే అత్యుత్తమ చర్య కలిగిన అథారిటీ ®కలుపు సంహారకం ఒక ప్రపంచ స్థాయి ఉత్పత్తిగా నిలిచింది.

సంక్షిప్త సమాచారం

  • బాగా మొండి మరియు చంపడానికి కష్టంగా ఉండే కలుపుమొక్కలను కూడా చంపుతుంది
  • ప్రారంభ దశ నుండే పంట మరియు కలుపుమొక్కల మధ్య పోటీని తొలగిస్తుంది
  • సుదీర్ఘకాల వ్యవధి పాటు కలుపు నియంత్రణ
  • అప్పటికే ఉన్న పంటపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు

ఉపయోగించిన పదార్ధాలు

  • సల్ఫెంట్రాజోన్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

supporting documents

ఉత్పత్తి అవలోకనం

అథారిటీ®కలుపు సంహారకం అనేది సోయాబీన్ పంటలో అద్భుతమైన విస్తృత శ్రేణి కలుపు నియంత్రణను ఇస్తూ మొలకెత్తుటకు ముందే విస్తృతంగా నియంత్రించే కలుపునాశిని. ఇది అకాలిఫా ఎస్‌పిపి., కమ్మెలినా ఎస్‌పిపి., డిగేరా ఎస్‌పిపి., ఎచినోక్లోవా ఎస్‌పిపి తో సహా కఠినమైన మరియు నిరోధక కలుపుమొక్కలపై అత్యంత ప్రభావవంతంగా మొలకెత్తుటకు ముందే నియంత్రణను అందిస్తుంది. కీలకమైన కలుపు మొక్కలను నియంత్రించడం ద్వారా సాగుదారులు మెరుగైన దిగుబడిని అందించే మెరుగైన కొమ్మల ఉత్పత్తితో ఆరోగ్యకరమైన పంటను పొందుతారు.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పూర్తి పంట జాబితా

  • సోయాబీన్
  • చెరకు