ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

జినట్రా® 700 పంట పోషకాలు

స్థిరమైన సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్‌తో జినట్రా® 700 పంట పోషకాలు 39.5% డబ్ల్యు/డబ్ల్యు ని కలిగి ఉంటుంది, ఇది ఇతర సాంప్రదాయక జింక్ ఫార్ములేషన్లతో పోలిస్తే మొక్కలకు మరింత జింక్‌ను అందిస్తుంది. మొబైల్ రూపంలో మొక్కలకు జింక్‌ను అందించడం ద్వారా జినట్రా®పంట పోషకాలు పిండి పదార్థ ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇది నైట్రోజన్ జీవక్రియలో పాల్గొని అమినో యాసిడ్లను ప్రేరేపించి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. జినట్రా®పంట పోషకాలు హరితకణం అభివృద్ధిలో, ఆక్సిన్ నిర్మాణంలో మరియు వేర్లు విస్తరించడంలో దోహదపడుతుంది.

సంక్షిప్త సమాచారం

 • జినట్రా® 700 పంట పోషకాలు అధిక ఎలిమెంటల్ విలువను కలిగి ఉంది, అందువలన సంప్రదాయక ఉత్పత్తులతో పోలిస్తే దీని వినియోగ ప్రమాణం తక్కువగా ఉంటుంది
 • వేగంగా గ్రహించడానికి మరియు దీర్ఘ కాలం పని చేసే గుణం కలిగి ఉండే విధంగా ఇది రూపొందించబడింది
 • జినట్రా® 700 పంట పోషకాలు ఫార్మాస్యూటికల్ శ్రేణి ముడి పదార్థాలను ఉపయోగించి రూపొందించబడింది మరియు ఇది ఎటువంటి మలినాలను కలిగి ఉండదు
 • ఇది అనేక వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది మరియు దీనిని సులభంగా నిర్వహించవచ్చు మరియు ఇది పర్యావరణహిత ఫార్ములేషన్‌ను కలిగి ఉంది

ఉపయోగించిన పదార్ధాలు

 • 70% డబ్ల్యూ/వి జింక్ ఆక్సైడ్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

అన్ని పంటల పెరుగుదలకు జింక్ చాలా అవసరం మరియు జింక్ లోపం వలన పంట జీవన చక్రంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. జినట్రా® పంట పోషకాలు అత్యున్నత జింక్ ఉత్పత్తులలో ఒకటి, ఇది అనేక పంటలలో జింక్ లోపాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. జినట్రా® 700 పంట పోషకాలు అనేది పూర్తిగా ఫార్ములేట్ చేయబడిన పారే గుణం కలిగి ద్రవరూపంలో ఉన్న ఒక్క సూక్ష్మ పోషక రసాయన ఎరువు, ఇందులో అధిక మోతాదులో జింక్ ఉంటుంది మరియు అనేక పంటలలో జింక్ లోపాన్ని సరిదిద్దుతుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

 • వరి
 • ప్రత్తి
 • మిరప
 • ద్రాక్ష
 • గోధుమ
 • బంగాళాదుంప
 • తేయాకు