ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

మిరాకిల్® పంట పోషకాలు

మిరాకిల్‌® పంట పోషకాలు‌లో 0.1% ఇడబ్ల్యూ ట్రైయాకాంటానాల్ ఉంది. ఇది ఒక ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ ఫార్ములేషన్‌. ఇది రేడియం గుణంతో బంగారులో రంగులో ఉండి అత్యంత కాంతిగ్రాహకంగా ఉంటుంది. ఫార్ములేషన్ యొక్క ప్రత్యేక రంగు వలన కాంతి తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎక్కువ కాంతి శక్తిని ఆకర్షించడంలో దోహద పడుతుంది. మిరాకిల్‌® పంట పోషకాలు ఇడబ్ల్యూ రూపం మంటను తగ్గించి వినియోగదారునికి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • ఆయిల్ ఇన్ వాటర్ ఫార్ములేషన్‌ వలన ఇది నీటిలో వేగంగా కరుగుతుంది మరియు ఆకు పై స్ప్రే చేసినప్పుడు వేగంగా పీల్చుకోబడుతుంది.
  • మిరాకిల్® పంట పోషకాలు మొక్కలలో పొడి పదార్థ సమీకరణ మరియు నిల్వ కోసం దోహదపడుతుంది
  • ఇది మొక్కల శాఖీయ పెరుగుదలకు మరియు మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • 0.1% ఇడబ్ల్యూ ట్రైకంటెనాల్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

2 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

నిరంతరం మారుతూ ఉండే మట్టి మరియు పంట స్థితులలో మొక్క పెరుగుదల అనేది ముఖ్యమైన అంశం. మొక్క పెరుగుదల నియంత్రకాలలో మిరాకిల్® పంట పోషకాలు అనేది ప్రముఖమైన వాటిల్లో ఒకటి . మిరాకిల్® పంట పోషకాలు మొక్కలలో ముఖ్యమైన జీవక్రియ చర్యలను మెరుగుపరుస్తుంది మరియు ఎంజైమ్ చర్యను మెరుగుపరుస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వేరు శెనగ
  • ప్రత్తి
  • వరి
  • టొమాటో
  • మిరప