ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

న్యూట్రోమాక్స్® జి ఆర్ జీవ పరిష్కారాలు

న్యూట్రోమాక్స్® జి ఆర్ జీవ పరిష్కారాలు 25% వెసిక్యులర్ అర్బాస్కులర్ మైకారిజాను కలిగి ఉంటాయి. న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు వేర్ల యొక్క పొడిగింపు విభాగముగా పనిచేసే మైకోరిజాను కలిగి ఉంటాయి మరియు ఇది ఎఫ్‌సిఒ నిబంధనల ప్రకారం స్పోర్ కౌంట్లు మరియు ఇన్ఫెక్షన్ సంభావ్యతలను కలిగి ఉన్న మైకారిజా ఆధారంగా ఉంటుంది. న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు అస్కోఫిల్లం, నోడోస్సమ్, హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, అబ్స్కార్బిక్ యాసిడ్, ఆల్ఫా టోకోఫెరాల్, థియామైన్ మరియు మైయో ఇన్సాయిటోల్ వంటి 7 పవర్ బూస్టర్లతో నిండి ఉంది. ఈ పవర్ బూస్టర్లు న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు మైకారిజా యొక్క యాక్టివేషన్ మరియు స్థిరత్వంలో సహాయపడతాయి.

సంక్షిప్త సమాచారం

  • న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు మట్టి యొక్క నీటి గ్రాహ్యత సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి మరియు నేలలో తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి
  • న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు వేర్లకు పోషకాలను అందించి మరియు రవాణా చేయడానికి తద్వారా వేర్ల పరిమాణము మరియు రాశిని మెరుగుపరచడానికి సహాయపడతాయి
  • న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు మెరుగైన నాణ్యతను పొందడానికి మరియు అధిక దిగుబడికి సహాయపడతాయి
  • న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు గుళికలు నీటిలో సులభంగా కరిగిపోతాయి

ఉపయోగించిన పదార్ధాలు

  • 25% మైకారిజా జి ఆర్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

ఉత్పత్తి అవలోకనం

ఆహార భద్రతకు దోహదపడటానికి, నేలను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు వంటి మైకారిజల్ జైవిక ఎరువులు నేలలోని పోషక లోపాలను సరిదిద్దడానికి సరైన పరిష్కారం చూపుతాయి. న్యూట్రోమాక్స్® జీవ పరిష్కారాలు నేల మరియు వేర్ల మధ్య ఒక వంతెనగా పనిచేస్తాయి. ఇది అనేక పంటలలో పోషకాలను తీసుకోవడానికి మరియు వేర్ల విస్తరణ జరగడానికి సహాయపడే గుళికల రూపములోని ఒక జైవిక ఎరువు.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వరి
  • గోధుమ
  • బంగాళాదుంప
  • ఆపిల్
  • దానిమ్మ