సంక్షిప్త సమాచారం
- బహుముఖ చర్యా విధానం.
- వరి పంటలో బాక్టీరియల్ ఆకు ముడత నివారణ కోసం సమగ్ర పరిష్కారం.
- బ్యాక్టీరియా వ్యాధికారకానికి వ్యతిరేకంగా దైహిక అక్వైర్డ్ రెసిస్టెన్స్ (ఎస్ఎఆర్)ను ప్రేరేపిస్తుంది.
- శిలీంద్ర నాశిని చర్యతో లిపోపెప్టైడ్ యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేస్తుంది.
- సుదీర్ఘ ప్రభావాన్ని అందిస్తుంది.
- సమగ్రవంతమైన వ్యాధి నిర్వహణ కోసం అనుకూలంగా ఉంటుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
ఎంటజియా™ జీవ శిలీంద్ర నాశిని, బాసిల్లస్ సబ్టిలిస్ 2.0 % AS క్రియాశీల పదార్ధాన్ని కలిగి ఉంటుంది, ఇది రైజోస్పియర్ మరియు ఫిలోస్పియర్‌లో కాలనీలను ఏర్పరుస్తుంది. అలాగే, బాక్టీరియా ఆకు ముడత పై చాలా ప్రభావవంతమైన మరియు దీర్ఘకాలిక ఫలితాన్ని అందిస్తుంది.
ప్రారంభ దశలో బ్యాక్టీరియల్ ఆకు ముడతను నియంత్రించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది నాణ్యతను మరియు దిగుబడి పై విస్తృత ప్రభావాన్ని చూపగలదు.
పంటలు
వరి
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.