సంక్షిప్త సమాచారం
- అమాడిస్® క్రిమిసంహారకం అనేది ఒక కీటక ఎదుగుదలను నియంత్రిస్తుంది
- ఇది ట్రాన్స్‌లిమినార్ చర్యను కలిగి ఉంది
- పంట, అప్లికేటర్, పర్యావరణం మరియు తెల్లదోమ యొక్క సహజ శత్రువుల కోసం అనుకూలమైన ప్రొఫైల్ కలిగి ఉంది
- గ్రుడ్లు పెట్టడం, రూప పరివర్తన, పునరుత్పత్తిని నిరోధిస్తుంది మరియు అందువల్ల కీటకాల సంఖ్య పెరుగుదలను నియంత్రిస్తుంది
- రసం పీల్చు పురుగులు అతి వేగంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి సమర్థవంతమైన కీటక సంఖ్య యాజమాన్యము పంటను ఎక్కువ కాలం పాటు రక్షిస్తుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
supporting documents
ఉత్పత్తి అవలోకనం
ప్రత్తి మరియు కూరగాయల పంటలలో తెల్లదోమ వంటి వేగంగా పెరుగుతున్న కీటక సమూహాల నిర్వహణ రైతులకు అనేక సవాళ్లను కలిగిస్తూ ఉంది. ఎఫ్ఎంసి అందిస్తున్న అమాడిస్®క్రిమిసంహారకం అనేది పురుగులను నేరుగా చంపదు కానీ తెల్లదోమలు మరియు ఇతర రసంపీల్చు పురుగుల యొక్క దీర్ఘకాలిక నిర్వహణను లక్ష్యంగా చేసుకున్న ఒక విశిష్టమైన పరిష్కారం. అమాడిస్® కీటకాలలో రూప పరివర్తనను అడ్డుకోవడం ద్వారా తదుపరి పురుగులు వృద్ధి కావడాన్ని అరికడుతుంది మరియు పంటకు దీర్ఘకాలిక కీటక రహిత వాతావరణాన్ని అందిస్తుంది. అమాడిస్® క్రిమిసంహారకం ఒక కీటక ఎదుగుదల నియంత్రకం, పురుగుల సంఖ్య జనాభాను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తెల్లదోమల యొక్క సహజ వేటజీవులను సంరక్షించడానికి కూడా సహాయపడుతుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు

ప్రత్తి
ప్రత్తి పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- తెల్లదోమ

వంకాయ
వంకాయ పంట కొరకు తెగులు నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- తెల్లదోమ
- పచ్చ దోమ

బెండకాయ
బెండకాయ పంట కొరకు తెగులు నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- తెల్లదోమ
- పచ్చ దోమ

మిరప
మిర్చి పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- తెల్లదోమ
- పేనుబంక
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.
పూర్తి పంట జాబితా
- ప్రత్తి
- వంకాయ
- బెండకాయ
- మిరప